The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
There's your imported Mexican spring water Aqua de Leche
అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడిఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను
The herdsmen of Gerar argued with Isaac's herdsmen saying The water is ours He called the name of the well Esek because they contended with him
దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుం డును
Like cold water to a thirsty soul so is good news from a far country
యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను
I Yahweh am its keeper I will water it every moment Lest anyone damage it I will keep it night and day
వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి
For these things I weep my eye my eye runs down with water Because the comforter who should refresh my soul is far from me My children are desolate because the enemy has prevailed
రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు ఇదే యెహోవా వాక్కు
So two or three cities staggered to one city to drink water and were not satisfied yet you haven't returned to me says Yahweh
అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడిఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను
And the herdmen of Gerar did strive with Isaac's herdmen saying The water is ours and he called the name of the well Esek because they strove with him
వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి
For these things I weep mine eye mine eye runneth down with water because the comforter that should relieve my soul is far from me my children are desolate because the enemy prevailed
గుజరాత్ లో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి తగినంత నీరు అందేటట్లు శ్రద్ధ తీసుకోవడం కోసం స్థిర ప్రాతిపదికన కృషి జరుగుతోందని ఆయన అన్నారు.
He said that in Gujarat, there is a constant effort to ensure that adequate water reaches every part of the state.
2. ఈ రెండు ప్రాజెక్టులు నైరుతి పంజాబ్ భూములలో నీరు నిలిచేసమస్యను పరిష్కరించడంతోపాటు రెండు కాలువలలో నీటిపారుదలను మెరుగు పరచడానికి, రెండు కాలువలలో నీటి లభ్యత పెరగడానికి దోహదపడుతుంది.
2. Implementation of these projects would address the problem of water logging in South-West Punjab and enhance the flows/ water availability in the two canals.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…