The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
వాతావరణ మార్పు లపై, సాగర జలాల లో మార్పు లపై ముందస్తు సూచన తదితర అంశాల పై సంయుక్త పరిశోధన జరపాలని ఇరు పక్షాలు ప్రతిపాదించాయి.
Both sides propose to establish Joint research in areas like climate prediction, ocean prediction and few others.
జెఎస్ టి మరియు డిఎస్ టి ల మధ్య ఇన్ఫర్మేశన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ (ఐసిటి) రంగం లో భారతదేశం-జపాన్ సంయుక్త పరిశోధన ప్రయోగశాల కార్యక్రమం కోసం సహకారం కొనసాగించడం కోసం కొన్ని క్రియాశీల చర్యలు చేపట్టే అంశం ఇరు పక్షాల పరిశీలన లో ఉంది.
Regarding the India-Japan Joint Research Laboratory Programme in the field of ICT between JST and DST, both sides are considering some activities to further continue the collaboration.
ఎలక్ట్రానిక్స్, సెన్సర్స్, హై స్పీడ్ విజన్, రోబోటిక్స్, మెకాట్రానిక్స్ సహా అడ్వాన్స్ డ్ మాన్యుఫాక్చరింగ్, పర్యావరణ సంబంధిత పరిశోధన , ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్టేశన్ తదితర రంగాల లో పరిశోధన కు ఉద్దేశించిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి
To promote research partnership in areas such as Electronics, Sensors, High Speed Vision, Robotics, Advanced Manufacturing including Mechatronics, Environmental Research, Intelligent Transportation, etc.
నవీకరణ యోగ్య శక్తి, రోబోటిక్స్/ఐఒటి అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ సహా ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల లో పరిశోధన సంబంధిత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి
To promote research partnership in areas like Renewable Energy, Electronics including Robotics/IoT, Advanced Materials, etc.
అడ్వన్స్ డ్ మెటీరియల్స్, బయో సైన్స్ మరియు ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీస్ రంగాల లో భారతదేశం లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) కు మరియు జపాన్ కు చెందిన టోక్యో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (టిఐటి)లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇనవేటివ్ రిసర్స్ కు మధ్య పరిశోధన సంబంధిత భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి
To establish research partnership between Council of Scientific and Industrial Research (CSIR), India and Institute of Innovative Research, Tokyo Institute of Technology (TIT) in areas such as Advanced Materials, Bioscience and Information Technologies.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…