The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ పథకంలో భాగంగా సాగించే పరిశోధనలు ఒక పక్క మన దేశ ప్రాథమ్యాలకు పట్టం కడుతూనే, మరొక పక్క దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలలో సమర్ధులైన అధ్యాపక బృందాల లోటును భర్తీ చేయడంలో తోడ్పాటును అందించగలదు.
The research under the Scheme will address our national priorities at the one hand and shortage of quality faculty in the premier educational institutions of the country, on the other.
ఇందులో భాగంగా, విపత్తు నిర్వహణ సమస్యల్లో తమ ప్రాంతానికి సరిపడే బహుళ అంశాల్లో విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయాలి.
As part of this network, different universities could specialize in multi-disciplinary research on disaster issues most relevant to them.
సిఎస్ఐఆర్ ప్రయోగ శాలల్లో పరిశోధనలు జరపడానికి విద్యార్థులకు గరిష్ఠ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం జరగాలని ప్రధాన మంత్రి అన్నారు.
The Prime Minister said an attempt should be made to give maximum opportunity to students to perform research at CSIR Laboratories.
ప్రపంచంలో ఉత్తమమైన పద్ధతులు, క్షేత్ర స్థాయి పరిశోధనలు చర్చకు వచ్చాయి.
Global best practices and research in the field came up for discussion.
దీనితో పాటు, నది పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశోధనలు జరపడం, సరైన వివరాలను నిర్వహించడం, ప్రచారం చేసేందుకు అవకాశం ఉంటుంది.
In addition, it is proposed to maintain and disseminate data and carry out research on the condition of the river.
ప్రపంచంలో ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంత బలాన్ని పెంచుకోవాలని ప్రధాని ఆశిస్తున్నారన్న శ్రీ రమేష్ ఫోఖ్రియాల్, ఐఐటీల పరిశోధన సామర్థ్యం మరియు ఉన్నత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, ఈ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్ -19 వ్యాప్తికి వ్యతిరేక ఉద్యమాన్ని వేగవంతం చేసేందుకు పరిశోధనలు మరియు ఆవిష్కరణల దిశగా సమావేశాలు జరిగాయని తెలిపారు.
So, keeping in view the capability and high standards of research of our Institutes esp IITs, meetings were held with IITs from the very beginning of the onset of pandemic, to step up their research and innovation initiatives wrt Covid 19.
సెల్యులర్ మరియు మాలిక్యులర్ బయాలజీలో అత్యాధునిక పరిశోధనలు చేసే సీసీఎంబీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ముఖ్య ప్రయోగశాల.
CCMB is a constituent laboratory of the Council of Scientific and Industrial Research (CSIR) known for its cutting-edge research work on cellular and molecular biology.
కోవిడ్-19 నియంత్రణ నిర్వహణ ప్రయత్నాలతో పాటు సమాంతరంగా ఏకకాలంలో పరిశోధనలు క్రియాశీలంగా చురుకుగా కొనసాగాలని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
Harsh Vardhan also said that research work should continue in dynamic mode simultaneously with the COVI-19 management efforts.
మన సంప్రదాయ సూత్రాలను శాస్త్రీయ భాషలో వివరించడానికి యువ తరం పరిశోధనలు చేపట్టవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
He underlined the need for the younger generation to go in for evidence based research to propagate our traditional principles in scientific language.
ఈ అధ్యయనం వెలువరించిన విశేషాల ఆధారంగా దక్షిణాసియాలో సమాజాల ఆరోగ్యాన్ని మెరుగుపరచే దిశగా భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిగేందుకు కూడా ఆస్కారం ఉందని ఆయన అన్నారు.
Rakesh Mishra said that he is excited about the potential of future research to capitalize on the opportunity highlighted by this study to improve health in individual communities in South Asia.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…