The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించాలని కోరారు. తదనుగుణంగా రైతులను మండీలతో జోడించేలా యాప్ ఆధారిత క్యాబ్ సేవల తరహాలో సామూహిక ట్రక్కు సదుపాయాలు కల్పించే వినూత్న పరిష్కారాలు అన్వేషించాలని సూచించారు.
In this regard, he suggested harnessing technology and encouraging exploration of innovative solutions like using truck aggregators to connect farmers with mandis, on the lines of app based cab services.
ఈ రోజు ప్రపంచం అసాధారణమైన సవాళ్లతో పోరాడుతోందనీ, వీటికి శాశ్వత పరిష్కారాలు బుద్ధ భగవానుని ఆదర్శాల నుండి మనకు లభించే అవకాశముందనీ, ప్రధానమంత్రి చెప్పారు.
Prime Minister said that the world today is fighting extraordinary challenges, lasting solutions to which can come from the ideals of Lord Buddha.
స్మార్ట్ ఇండియా హాకథాన్ స్మార్ట్ ఇండియా హాకథాన్ గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం ఎదుర్కుంటున్న అనేక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనే దిశగా విద్యార్థులు కృషి చేస్తున్నారని ప్రధాని అన్నారు.
Smart India Hackathon Speaking at the Grand Finale of Smart India Hackathon, PM said that students are working on several solutions to the challenges being faced by the country.
సమస్యలకు పరిష్కారాలు ఇవ్వటంతో బాటుగా డేటా, డిజిటైజేషన్, హైటెక్ భవిష్యత్తు లాంటి అంశాలమీద భారత ఆకాంక్షలను కూడా అది వెల్లడిస్తుందన్నారు.
Along with providing solutions to the problems, it also strengthens India's aspirations regarding Data, Digitization and Hi-tech Future.
ఆయుష్ పరిష్కారాలు ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్యకర-ఆనందకర జీవితాలవైపు నడిపించగలవని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Key-note address by spiritual Guru Sri SriRavisankar, wherein he stated that Ayush solutions could lead the entire world to healthier and happier lives was the highlight of the event.
కోవిడ్ -19 వైరస్ వల్ల ఎదురౌతున్న సవాళ్ళను పరిష్కరించేందుకు పరిష్కారాలు మరియు అనువర్తనాలు మూడంచల వ్యవస్థ ద్వారా స్వీకరించబడుతున్నాయి.
The solutions and novel applications to address Covid19 pendemic related challenges are being taken up through a three pronged approach.
ఈ పరిష్కారాలు వ్యాధిని ఎదుర్కొనేందుకు నివారణ, విశ్లేషణలు, సహాయక మరియు నివారించే అంశాలను కలిగి ఉన్నాయి.
These solutions encompass preventive, diagnostics, assistive and curative fronts to combat the disease and are at various stages of startup journey.
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద, సత్వర నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటానికి డేటాను సేకరించడం, విశ్లేషించడం కోసం వార్ రూమ్ లో సాంకేతిక పరిష్కారాలు రూపు దిద్దుకున్నాయి.
Under Smart Cities Mission, technology solutions have been adopted at war room for collecting, collating and analysing data to generate actionable insights and aid in prompt decision making.
దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిష్కారాలు ముందుంచడంలో సిఎస్ఐఆర్ ముందుంటుం ది అని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మండే అన్నారు.
CSIR has always provided technological solutions based on cutting-edge science to some of the most challenging problems that the country has faced, says Dr Shekhar C. Mande, DG CSIR.
పరిశ్రమ వర్గాల నుండి వచ్చిన సలహాలను స్వాగతిస్తూ రైల్వే మంత్రి, వినూత్న ఆవిష్కరణలు కీలకమని, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడానికి పరిష్కారాలు లాభదాయకంగా ఉండాలని అన్నారు.
Welcoming the suggestions from the industry ,the Railways Minister said that innovation is key and the solutions need to be profitable to bring the logistics cost down.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…