The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
సేవలు మరియు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంపొందించేందుకుగాను ఉభయ దేశాల మధ్య రెండు సార్లు పన్ను విధించే పద్ధతి తాలూకు భారాన్ని నివారించడం కోసం
To avoid burden of double taxation between the two countries in order to promote flow of investment and services.
ఈ సందర్భం గా వివిధ రంగాల లో సంయుక్త పెట్టుబడుల కు గల 40 అవకాశాల ను సమావేశం గుర్తించింది.
The Workshop has identified more than 40 opportunities of joint collaboration and investments across various sectors.
ఈ మేరకు సౌదీ అరేబియా లో చేపట్టబోయే భారీ ప్రాజెక్టుల లో భారత ప్రభుత్వ/ప్రైవేటు పెట్టుబడుల ను, నైపుణ్యాన్ని ఆకర్షించేందుకు సౌదీ ప్రతినిధివర్గం సంసిద్ధత ను వ్యక్తం చేసింది.
The Saudi side expressed its readiness to attract Indian private/ public sector investments and expertise, in the upcoming mega projects in Saudi Arabia.
14. వాణిజ్య సౌలభ్యం మెరుగుదల కు, ప్రస్తుత నిబంధనల సరళీకరణ కు, హేతుబద్ధీకరణ కు, కీలక రంగాల లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు నిబంధనల ను సడలించడాని కి రెండు ప్రభుత్వాలు చూపిన చొరవ ను ఇరు పక్షాలూ ప్రశంసించాయి.
14. Both sides welcomed the key initiatives taken by both Governments to improve the ease of doing business, simplify and rationalize existing rules and relax the foreign direct investment norms in key areas.
19. భారతదేశం లో జాతీయ పెట్టుబడుల ు-మౌలిక వసతుల నిధి తో పాటు ఇతర కీలక రంగాల లో సౌదీ అరేబియా నుంచి పెట్టుబడుల ను భారతదేశ ప్రధాన మంత్రి స్వాగతించారు.
19. The Prime Minister of India welcomed the investment from Saudi Arabia in the National Investment and Infrastructure Fund (NIIF) and other key sectors in India.
రెండు రోజుల పాటు సాగే ఈ శిఖర సమ్మేళనం అస్సాం ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద పెట్టుబడుల ప్రోత్సాహక, సమన్వయ కార్యక్రమం.
The two-day Summit will be the largest ever investment promotion and facilitation initiative by the Government of Assam.
– రెండు వైపుల నుండి వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, “ఇన్వెస్ట్ ఇండియా” ద్వారా స్వీడన్ పెట్టుబడుల ు, “బిజినెస్ స్వీడన్’’ ల ద్వారా స్వీడన్ లో భారత పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు పెట్టుబడుల రంగంలో పరస్పర సహకారం అందించుకోవాలి.
• Encourage trade and facilitate investment in both directions, such as Sweden’s investment in India through ‘Invest India’ and Indian investment in Sweden through ‘Business Sweden’. –
న్యూ డివెలప్ మెంట్ బ్యాంకు, ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకులలో మేం ప్రాధాన్య భాగస్వాములుగా ఉన్నాము.
And, we are important stake-holders in New Development Bank and the Asian Infrastructure Investment Bank.
కతర్ పెట్టుబడుల సాధికార సంస్థ భారతదేశ ప్రభుత్వం నెలకొల్పిన జాతీయ మౌలిక సదుపాయాలు, పెట్టుబడి నిధి మధ్య సహకారం ఆవశ్యకతపై కూడా వారు చర్చలు జరిపారు.
They further deliberated upon the importance of cooperation between Qatar Investment Authority and National Infrastructure and Investment Fund set up by the Government of India.
24. అందుబాటులో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి.
24. The two sides agreed for regular and timely exchange of information on available investment opportunities.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…