The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ప్రభుత్వం ఇటీవల, ఎమ్.ఎస్.ఎమ్.ఈ. పరిధిని విస్తరించింది. ఎమ్.ఎస్.ఎమ్.ఈ. కొత్త నిర్వచనంలో పరిశ్రమల పెట్టుబడి విలువ 50 కోట్ల రూపాయలు, టర్నోవర్ విలువ 250 కోట్ల రూపాయల మేర పెంచడం జరిగింది. అలాగే, ఎం.ఎస్.ఎం.ఈ.
Recently, the MSME umbrella has been expanded and industry with investment value uptoRs 50 crore and turnover uptoRs 250 crore has been covered in the new definition of MSME.
మరీ ముఖ్యంగా, ప్రకటించిన కస్టమ్స్ విలువ యొక్క ఖచ్చితత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం పైన, రెండు దేశాల మధ్య లావాదేవీలు జరుగుతున్న వస్తువుల యొక్క సర్టిఫికెట్స్ ఆఫ్ ఆరిజిన్ యొక్క ప్రామాణికత పైన ఈ ముసాయిదా ఒప్పందం శ్రద్ధ వహిస్తుంది.
The draft Agreement takes care of Indian Customs' concerns and requirements, particularly in the area of exchange of information on the correctness of the Customs value declared and authenticity of certificates of origin of the goods traded between the two countries.
‘విత్తనాల నుంచి మార్కెట్’ వరకు విలువ జోడింపు మా లక్ష్యం.
We want to adopt value addition right from seeds - to market.
ఇందుకు నిధులు సమకూర్చుకోవడం లో భాగం గా, పూర్తయిన జాతీయ రహదారుల ఆస్తుల నుంచి రాబడి ఆర్జించడాని కి, వాటి విలువ ను పెంచి రహదారుల నిర్మాణం లో పెట్టుబడులు పెట్టడాని కి ప్రైవేట్ పక్షాల ను ఆకర్షించడాని కి అనువైన పథకాల ను అందించడం.
As a part of this exercise, a workable option is to monetize the completed and operational NH assets to unlock their value and offer attractive schemes to private players to invest in construction of National Highways.
అలాగే, భూమి విలువ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జిఎన్‌సిటిడిలు చెరి 50 శాతం భరించాలని ఆదేశించింది.
The Supreme Court directed to make a departure from the Policy to be applicable only in the case of Delhi and to share land cost in the ratio of 50:50 between GoI and GNCTD.
ఈ సవాళ్ల కారణంగా అసంఘటిత ఆహార ప్రాసెసింగ్ రంగం భారీగా సామర్థ్యం ఉన్నప్పటికీ .. ఉత్పత్తి పరంగా తగిన విలువ జోడింపు విషయంలో చాలా తక్కువ స్థాయిలో ఉందని మంత్రి వివరించారు.
She shared that owing to these challenges, the unorganised food processing sector contributes much less in terms of value addition and output despite its huge potential.
ఈ ఒప్పందం భారతీయ కస్టమ్స్ విభాగానికి ఉన్న అవసరాలను, ఆందోళనలను మరీ ముఖ్యంగా వెల్లడించినటువంటి విలువ యొక్క, వస్తువుల మూలం యొక్క మరియు రెండు దేశాల మధ్య వ్యాపారం జరిగే వస్తువుల టారిఫ్ క్లాసిఫికేషన్ యొక్క వాస్తవికతకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో పరిగణనలోకి తీసుకుంటుంది.
The Agreement takes care of Indian Customs' concerns and requirements, particularly in the area of exchange of information on the correctness of the Customs value declared, origin of goods and the tariff classification of the goods traded between the two countries.
సాంకేతిక-ఆధారిత నాయకత్వాన్ని నిర్వహించేందుకు మరియు ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యం, ఎస్ఎంఈ ల అంతర్జాతీయీకరణ మరియు ప్రపంచ విలువ గొలుసులో సహకర విషయంలో కలిసి ముందుకు సాగేందుకు వీలు పడనుంది.
Highly qualified workers could be integrated into Indian and EU-led innovation systems industries and help maintain technology-based leadership and sharing of best practices, internationalization of SMEs, and contributing in the global value chain.
"మేము ఆశాజనకంగా ఉన్నాము, విలువ తో కూడిన ఈ వ్యవస్థతో అంతటా బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించటానికి, ప్రపంచ విలువ గొలుసులతో అనుసంధానించడానికి ఎదురుచూస్తున్నాము, తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాము" అని మంత్రి అన్నారు.
Minister further said that we are optimistic and looking forward to building a strong ecosystem across the value chain and integrating with the global value chains, thereby strengthening electronics manufacturing ecosystem in the country.
ఈ పోటీలో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చేసిన అనేక యాప్ లు ఉన్నాయి. విలువ మరియు విజయవంతమైన సంస్థలను సృష్టించడానికి ఆవిష్కరణ మరియు సాంకేతికత ఎలా సహాయపడుతుందో వారు చూపించారు.
Many of the Apps have been developed by women entrepreneurs who have shown how innovation and technology can help create value and successful enterprises.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…