The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
సిఎస్ఐఆర్, ఐసిఎఆర్, ఐఐటి లు అభివృద్ధి చేసే సాంకేతిక విజ్ఞానాలు, ఉత్పత్తులు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో సైతం ఉపయోగకరంగా ఉండేటట్టు, స్థానిక ఉత్పత్తులకు విలువ జోడించేందుకు సహాయపడేటట్టు తయారు చేయాలి.
Technologies and products developed by Institutions such as CSIR, ICAR and the IITs should be studied for possible adoption in the North-East, to enable value addition of local produce.
వ్యవసాయ రంగంలో, అధిక మాంసకృత్తులను కలిగినటువంటి పప్పు ధాన్యాలు, దృఢీకరించిన ఆహారాలు మరియు ఆముదంలో విలువ జోడింపు లను ప్రాథమ్య అంశాలుగా ప్రధాన మంత్రి గుర్తించి, వాటిని వేగవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు.
In the agriculture sector, the Prime Minister identified high-protein pulses, fortified foods, and value addition in castor, as priority areas which needed to be speeded up.
పనితీరు ఆధారిత పరిపాలన, పాలనలో ఆవిష్కరణ, వ్యర్థాల నిర్వహణ, నదీ-పర్యావరణ కాలుష్యం, అడవులు, పారిశుధ్యం, వాతావరణ మార్పు, వ్యవసాయంలో విలువ జోడింపు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశంలో తమ అనుభవాలను అధికారులు పరస్పరం పంచుకున్నారు.
During the interaction, officers shared their experiences on subjects such as performance based administration, innovation in governance, waste management, river and environment pollution, forestry, sanitation, climate change, value addition in agriculture, education and skill development.
ప్రత్యేకించి జౌళి, దుస్తులు, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తి ఆధారిత వస్తువులు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ప్రాంతీయ విలువ శృంఖలాలుగా రూపొందడానికి మన ప్రాజెక్టు అభివృద్ధి నిధి, సత్వర ప్రభావ ప్రాజెక్టులు ఎంతగానో తోడ్పడతాయన్నది నా విశ్వాసం.
We hope that our Project Development Fund and Quick Impact Projects will help our companies integrate into regional value chains, particularly in textiles and garments, pharmaceuticals agro-processing and electronics.
ఆరు వేరు వేరు బ్యాంకుల విడి విడి పర్యవేక్షణకు బదులు ఈ విలీనం అధిక విలువ కలిగిన క్రెడిట్ ఎక్స్ పోజర్ లపై కేంద్రీకృత పర్యవేక్షణ, నియంత్రణ లతో కూడిన మెరుగైన నిర్వహణకు బాట పరచగలుగుతుంది.
The merger will also lead to better management of high value credit exposures through focused monitoring and control over cash flows instead of separate monitoring by six different banks.
ఇంత తక్కువ వ్యవధిలో ప్రభుత్వం 800 కోట్ల రూపాయల విలువ గల బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకోగలిగింది.
In such a short time, the government has confiscated Benami properties worth over Rs.800 crores.
కాగా పట్టుమని నాలుగేళ్ల వ్యవధిలో మేం 794 అదనపు ఎగుమతి పర్మిషన్ లను సుమారు 1.3 బిలియన్ డాలర్ల విలువ గల వాటిని మంజూరు చేశాం.
In less than four years, we have issued 794 more export permissions, for a total value of over 1.3 billion dollars.
విలువ జోడింపు యొక్క ప్రాముఖ్యతను గురించి, ఇంకా విలువ సంబంధిత శృంఖలాన్ని ఏర్పాటు చేయడాన్ని గురించి ప్రధాన మంత్రి తన సంభాషణ క్రమంలో చెప్పుకొచ్చారు.
During the interaction, Prime Minister talked about the importance of value addition and value chain approach.
మరోవైపు, ఫూడ్ ప్రాసెసింగ్, అదనపు విలువ కల్పించడం మరీ ముఖ్యంగా సేంద్రియ, బలవర్దక ఆహారం ఉత్పత్తి చేసే సరైన ప్రాంతాలలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి.
On the other hand, there is immense potential for food processing and value addition, especially in niche areas such as organic and fortified foods.
ఈశాన్య రాష్ట్రాల లో పది స్మార్ట్ సిటీస్ లో సుమారు 15,000 కోట్ల రూపాయల విలువ గల 500 ప్రాజెక్టులు ఉన్నట్టు నా దృష్టి కి వచ్చింది.
I am told that there are over 500 projects with a total worth of nearly 15,000 crore rupees in the ten Smart Cities in the North East.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…