The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ప్రపంచ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో తీవ్రవాద సంస్థల వ్యాప్తి ప్రాబల్య ప్రభావం అంతర్జాతీయ శాంతి, భద్రతల ప్రాముఖ్యాన్ని క్షీణింపచేస్తున్నాయని, సుస్థిరమైన వృద్ధి, అభివృద్ధి సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలకు అపాయాలను సృష్టిస్తున్నాయని వారు గుర్తించారు.
They noted that the spread of terrorist organisations at the global and regional level, and the significant rise in acts of terrorism directly undermined the international peace and security environment and endangered efforts to ensure sustainable growth and development.
స్వామి పరమహంస యోగానంద తన సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం భారత దేశాన్ని వదలి వెళ్లారని, అయినప్పటికీ ఆయన భారతదేశంతో సంబంధాలను ఎల్లప్పుడూ కొనసాగించారని శ్రీ మోదీ అన్నారు.
He said that though Swami Paramahansa Yogananda left the shores of India to spread his message, he always remained connected with India.
జవానులు వారి నిబద్ధత తో, క్రమశిక్షణ తో ప్రజల లో భద్రత భావన ను వ్యాప్తి చేయడానికి, నిర్భయత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
He said that the jawans, through their commitment and discipline, are also helping to spread the sense of security and fearlessness among the people.
ఎక్స్ లన్సీస్, ఈ సవాలు ను ఎదుర్కోవడానికి మనం సంసిద్ధం గా ఉన్నాము. ఇప్పటివరకు ఈ వైరస్ వ్యాప్తి ని ఎదుర్కోవడం లో భారతదేశం యొక్క అనుభవాన్ని గురించి మీకు వివరిస్తాను.
Excellencies, As we prepare to face this challenge, let me briefly share Indias experience of combating the spread of this virus so far.
వైరస్ వ్యాప్తి ని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంబంధ అధికారుల తో, జిల్లా పాలన యంత్రాంగం తో ఇఎన్ సి క్రియాశీల సహకారాన్ని అందిస్తోంది.
ENC is proactively coordinating with the Health Officials from State and District Administration to ensure adequate preventive care is provided to all evacuated personnel and to prevent the spread of the virus.
భారత ప్రభుత్వం ఈ స్థితిపై నిఘా వేసింది. కరోనా వ్యాప్తి చెందే తీరుపై దృష్టి సారించింది.
Government of India is constantly keeping a close watch on this situation, and this track record of the spread of Corona.
వేగం గా వ్యాప్తి చెందుతున్న వైరస్ ను అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తల ను తీసుకోవాలంటూ పౌరుల ను ఆయన కోరారు.
He added that given the global context of spread of the virus in various countries, constant vigilance is of paramount importance.
సమాచార ప్రదానంలో శాస్త్రీయ నివేదికలకు ప్రాచుర్యం లభించేలా చూడాలన్నారు. అవాస్తవాల వ్యాప్తి నిరోధం కోసం బృంద చర్చలలో నిష్ణాతులైన ప్రముఖులను భాగస్వాములను చేయాలని నిర్దేశించారు.
He also asked the channels to spread scientific reports, involve informed people in their discussions and counter the spread of misinformation.
ప్రజల పోరాట పటిమను కొనసాగించడం అవసరాన్ని నొక్కి చెబుతూ చెబుతూ - నిరాశావాదం, వ్యతిరేకత, పుకార్ల వ్యాప్తి ని అరికట్టడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
Underlining that it is imperative to keep the fighting spirit of the people up PM emphasized that it was important to tackle the spread of pessimism, negativity and rumour mongering.
కోవిడ్ 19పై ప్రభుత్వం చేస్తున్న ఈ సమరంలో వైరస్ వ్యాప్తి నిరోధానికిగాను భారతదేశ వైమానిక దళం అన్నిరకాల సేవలను అందజేస్తూ దేశ పౌరులకు అండగా నిలుస్తోంది.
IAF stands with the government in this fight to contain the spread of COVID-19 and provide all possible assistance to the citizens of the country.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…