The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister praised the Vice President for his oratory and his way with words, be it English or Telugu.
ఉప రాష్ట్రపతి మౌఖిక ప్రావీణ్యాన్ని గురించి, తెలుగు లో గాని, ఇంగ్లిషు లో గాని పదాల తో ఆయన చేసే చమక్కులను గురించి ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించారు.
She had a prolific career in films made in Tamil, Telugu, Kannada, Hindi, English and Malayalam.
తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిషు మరియు మలయాళ చలనచిత్రాలలో ఆమె అధిక ఫలప్రదమైన వృత్తి జీవనాన్ని సాగించారు.
Highly educated English speaking youth in the region make for a perfect case for developing Manipur as a model tourist destination.
ఈ రాష్ట్రంలో ఇంగ్లీషు లో మాట్లాడే ఉన్నత చదువులు చదివిన యువత కారణంగా మణిపుర్ ను ఆదర్శనీయమైన పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు.
Prime Minister's Office English rendering of PM's address at the launch of High Throughput COVID-19 testing facilities at 3 ICMR Labs Namaskar
ప్రధాన మంత్రి కార్యాలయం ఐసిఎమ్ ఆర్ ప్రయోగశాల లు మూడింటి లో అధిక స్తోమత కలిగిన కోవిడ్-19 పరీక్ష సదుపాయాల ను ప్రారంభించిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం నమస్తే.
New Services Division broadcasts special bulletins in Hindi and English from 8 am to 9 am in the morning and in evening from 8 PM to 9 PM.
నూతన ప్రసారాల విభాగం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకూ హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యేక బులెటిన్లను ప్రసారం చేస్తోంది.
The Prime Minister said that Acharya Shri has written over 300 books in Sanskrit, Hindi, Gujarati, English on these subjects like spirituality, philosophy, psychology and economics.
ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, ఇంకా ఆర్థికశాస్త్రం ల వంటి వాటి పై ఆచార్య మహాప్రజ్ఞ జీ సంస్కృతం, హిందీ, గుజరాతీ, ఇంగ్లిషు భాషల లో 300 కు పైగా పుస్తకాల ను రచించారని ప్రధాన మంత్రి అన్నారు.
This official website also contains freely downloadable forms, both in English and Hindi, to be filled by the prospective beneficiaries for new LPG connection.
ఈ ఆధికారిక వెబ్ సైట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోదగ్గ ఫారాలు హిందీలోను ఇంగ్లిషు లోను ఉంటాయి. ఈ ఫారాలను కొత్త ఎల్ పిజి కనెక్షన్ ను కోరుకొనే వారు నింపవలసి ఉంటుంది.
Click here to see COVID Katha in Hindi Click here to see COVID Katha in English
‘కోవిడ్ కథ’ను హిందీలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి ‘కోవిడ్ కథ’ను ఆంగ్లంలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
The month long course aims at developing Basic English Communication Skills and practice sessions in English pronunciation to the children.
ఈ కోర్సు లో భాగం గా బాలల కు ఆంగ్ల భాష లో మౌలికమైన కమ్యూనికేశన్ స్కిల్స్ తో పాటు, ఇంగ్లీషు ఉచ్చారణ లో అభ్యాస తరగతుల ను నిర్వహిస్తారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…