The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The cloud departed from over the Tent and behold Miriam was leprous as white as snow Aaron looked at Miriam and behold she was leprous
మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను
There were hangings of white green and blue material fastened with cords of fine linen and purple to silver rings and marble pillars The couches were of gold and silver on a pavement of red white yellow and black marble
అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభ ములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపు ను ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను
Can that which has no flavor be eaten without salt Or is there any taste in the white of an egg
Come now and let us reason together says Yahweh Though your sins be as scarlet they shall be as white as snow Though they be red like crimson they shall be as wool
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును
Moreover those who work in combed flax and those who weave white cloth will be confounded
దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును
I had a vision in the night and behold a man riding on a red horse and he stood among the myrtle trees that were in a ravine and behind him there were red brown and white horses
రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱము లును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱము లును కనబడెను
in the third chariot white horses and in the fourth chariot dappled horses all of them powerful
మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱము లుండెను
The one with the black horses goes out toward the north country and the white went out after them and the dappled went forth toward the south country
నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…