The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Jacob took to himself rods of fresh poplar almond plane tree peeled white streaks in them and made the white appear which was in the rods
యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
When the chief baker saw that the interpretation was good he said to Joseph I also was in my dream and behold three baskets of white bread were on my head
అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెనునేనును కల కంటిని ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను
His eyes will be red with wine his teeth white with milk
అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును
The house of Israel called its name Manna and it was like coriander seed white and its taste was like wafers with honey
ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను
If the bright spot is white in the skin of his body and its appearance isn't deeper than the skin and its hair hasn't turned white then the priest shall isolate the infected person for seven days
నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను
and the priest shall examine him Behold if there is a white rising in the skin and it has turned the hair white and there is raw flesh in the rising
యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను అది వెండ్రుక లను తెల్లబారినయెడలను వాపులో పచ్చి మాంసము కన బడినయెడలను
and in the place of the boil there is a white rising or a bright spot reddishwhite then it shall be shown to the priest
ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల యాజకునికి దానికనుపరచవలెను
But if the priest examines it and behold there are no white hairs in it and it isn't deeper than the skin but is dim then the priest shall isolate him seven days
యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను
But if the priest examines it and behold there is no white hair in the bright spot and it isn't lower than the skin but is faded then the priest shall isolate him seven days
యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రు కలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడినయెడల యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…