The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And the meat offering shall be an ephah for a ram and the meat offering for the lambs as he shall be able to give and an hin of oil to an ephah
పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను గొఱ్ఱపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను
Who art thou that judgest another man's servant to his own master he standeth or falleth Yea he shall be holden up for God is able to make him stand
పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు
After receiving the loan, she has been able to establish herself as a successful entrepreneur.
రుణాన్ని అందుకొన్న తరువాత ఆమె స్వంతంగా ఒక సఫలీకృతురాలైన నవ పారిశ్రామికవేత్త కాగలిగారు.
Indian youth should be able to compete with their counterparts in any corner of the world.
మన దేశ యువత ప్రపంచంలోని ఏ ప్రాంతంలోని వారితోనైనా పోటీపడే విధంగా ఉండాలి.
Even a common man is able to access inflow of funds through Mudra.
సామాన్యుడు కూడా ముద్రా యోజన ద్వారా నిధులు పొందగలుగుతున్నాడు.
A domestic manufacturers Agva Healthcare in Noida has been able to develop suitable ventilators and an order of 10,000 ventilators has been placed on him.Supplies are expected to commence by the 2nd week of April.
నోయిడా కి చెందిన ఆగ్వా హెల్త్ కేర్ అనే ఉత్పత్తిదారుని గుర్తించి 10,000 వెంటిలేటర్ల తయారీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి ఏప్రిల్ రెండో వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
It is only because of your restraint, penance and sacrifice that, India has so far been able to avert theharm caused by corona to a large extent.
దేశవాసులైన మీ అందరి సంయమనం, పట్టుదల, త్యాగాల కారణంగానే మన దేశం ఇప్పటివరకూ కరోనావల్ల కలిగే హానిని చాలావరకూ నిలువరించగలిగింది.
Friends, if we continue to be patient and follow rules, we will be able to defeat even a pandemic like Corona.With this faith and trust, I seek your support for 7 thingsin the end.
ప్రపంచ సంక్షేమం కోసం... మొత్తంగా మానవజాతి మనుగడ కోసం చొరవచూపండి. మిత్రులారా... మనం సహనంతో కొన్ని విధివిధానాలు పాటిస్తే కరోనావంటి ప్రపంచ మహమ్మారినైనా తరిమికొట్టగలం.
In this difficult time, children who have not been able to clear school examinations will be even more upset.
ఈ కఠిన పరిస్థితుల్లో, విద్యార్థులు పాఠశాల పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడం బాధను మరింత పెంచుతుంది.
If through Bank Committees we can ensure that the industries get loans fast, then they will be able to start work as soon as possible and provide employment to the people.
ఆయా పరిశ్రమలకు బ్యాంకుల కమిటీల ద్వారా వేగంగా రుణాలు లభించేలా మనం చూడాలి.. తద్వారా అవి తొందరగా తమ పనులు ప్రారంభిస్తాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…