The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Or perhaps when he has laid a foundation and is not able to finish everyone who sees begins to mock him
చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున
Or what king as he goes to encounter another king in war will not sit down first and consider whether he is able with ten thousand to meet him who comes against him with twenty thousand
మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలో చింపడా
Now brothers I entrust you to God and to the word of his grace which is able to build up and to give you the inheritance among all those who are sanctified
ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచ బడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు
The things which you have heard from me among many witnesses commit the same to faithful men who will be able to teach others also
నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము
He in the days of his flesh having offered up prayers and petitions with strong crying and tears to him who was able to save him from death and having been heard for his godly fear
శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించిభయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను
Saying This man began to build and was not able to finish
చూచువారం దరుఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు
Or what king going to make war against another king sitteth not down first and consulteth whether he be able with ten thousand to meet him that cometh against him with twenty thousand
మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలో చింపడా
And now brethren I commend you to God and to the word of his grace which is able to build you up and to give you an inheritance among all them which are sanctified
ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచ బడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు
And the things that thou hast heard of me among many witnesses the same commit thou to faithful men who shall be able to teach others also
నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…