The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Expressing the confidence that GeM will be able to unlock the value and save money for the nations development, he said that it has helped in transparent, seamless, easy, efficient and faster procurements.
ఎన్పిపిసి యొక్క ఇతివృత్తం సామర్థ్యం, పారదర్శకత మరియు కలయిక-దిశగా - సాంకేతికతతో కూడిన ప్రభుత్వ సేకరణ ప్రభుత్వ మార్కెటింగ్ సేకరణలో కీలకంగా మారిన జిఇఎం పద్దతిలో ఎక్కువ మంది కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు పాల్గొనాలని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
Buyers would also be able to reduce the Delivery Period for such items to 2 days considering the time critical nature of the items.
వస్తువుల అవసరత ను, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొనుగోలుదారులు అటువంటి వస్తువుల డెలివరీ వ్యవధిని 2 రోజులకు తగ్గిస్తారు.
In the next 3-4 weeks researchers would be able to get at least 200-300 isolates and this information would help them to make some further conclusion about behaviour of this virus.
రాబోయే 3-4 వారాలలో పరిశోధకులు కనీసం 200-300 ఐసోలేట్లను పొందే అవకాశం ఉంది. ఈ సమాచారం ఈ వైరస్ ప్రవర్తన గురించి మరికొంత నిర్ధారణకు సహాయపడుతుంది.
Some patients require ventilators, while others are able to recover on their own.
కోవిడ్‌కు చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది రోగులకు వెంటిలేటర్లు అవసరమవుతాయి, మరికొందరు స్వయంగా కోలుకోగలుగుతున్నారు.
Such a holistic solution will be able to cater to the needs of the common man and aids in sustaining a secure and healthy environment across society.
ఇటువంటి సమగ్ర పరిష్కారం సామాన్యుల అవసరాలను తీర్చడంతో పాటు సమాజమంతా సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.
States will be able to visualize how many people are going out from where and how many are reaching destination States.The mobile numbers of people can be used for contact tracing and movement monitoring during COVID-19.
ఈ ఎన్ ఎంఐ ఎస్ సమాచారం ద్వారా ఎంత మంది రాష్ట్రంలో ఏ ప్రాంతాన్నించి తమ రాష్ట్రాల్లోని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు అనేదాని మీద రాష్ట్రాలు ఒక అంచనాకు రాగలుగుతాయి.
The Prime Minister said, India is at a stage where our current actions will determine how much we are able to minimize the impact of this disaster. Its time to consistently keep strengthening our resolve.
"మనం ఈ విపత్తు ప్రభావాన్ని ఎంత కనీస స్థాయికి తీసుకురాగలమనే విషయాన్ని, మన ప్రస్తుత చర్యలు నిర్ణయించే పరిస్థితిలో భారతదేశం ఉంది.
This will greatly benefit the youth of North East as well as the start-ups here. Friends, Only the proactive states will be able to take advantage of the benefits of this rapid change in the North East.
ఇక,..ఆంధ్రప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మాత్రం 2024నాటికి లక్ష్యం పూర్తి చేయనున్నాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…