The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
If a bull gores a man or a woman to death the bull shall surely be stoned and its flesh shall not be eaten but the owner of the bull shall not be held responsible
ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను దాని మాంసమును తినకూడదు అయితే ఆ యెద్దు యజ మానుడు నిర్దోషియగును
If a bull gores a man or a woman to death the bull shall surely be stoned and its flesh shall not be eaten but the owner of the bull shall not be held responsible
ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దు ను చావకొట్టవలెను దాని మాంసమును తినకూడదు అయితే ఆ యెద్దు యజ మానుడు నిర్దోషియగును
If one man's bull injures another's so that it dies then they shall sell the live bull and divide its price and they shall also divide the dead animal
ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమి్మ దాని విలువను పంచుకొనవలెను చచ్చిన యెద్దును పంచుకొనవలెను
Or if it is known that the bull was in the habit of goring in the past and its owner has not kept it in he shall surely pay bull for bull and the dead animal shall be his own
అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను చచ్చినది వానిదగును
You shall put them into one basket and bring them in the basket with the bull and the two rams
గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను
You shall bring the bull before the Tent of Meeting and Aaron and his sons shall lay their hands on the head of the bull
మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా
You shall bring the bull before the Tent of Meeting and Aaron and his sons shall lay their hands on the head of the bull
మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడె ను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా
You shall kill the bull before Yahweh at the door of the Tent of Meeting
ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను
You shall take of the blood of the bull and put it on the horns of the altar with your finger and you shall pour out all the blood at the base of the altar
ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయ వలెను
But the flesh of the bull and its skin and its dung you shall burn with fire outside of the camp it is a sin offering
ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను అది పాపపరిహారార్థమైన బలి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…