The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Take Aaron and his sons with him and the garments and the anointing oil and the bull of the sin offering and the two rams and the basket of unleavened bread
నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాప పరిహారార్థబలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని
He brought the bull of the sin offering and Aaron and his sons laid their hands on the head of the bull of the sin offering
ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను అహ రోనును అతని కుమారులును పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి
He brought the bull of the sin offering and Aaron and his sons laid their hands on the head of the bull of the sin offering
ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడె ను తీసికొనివచ్చెను అహ రోనును అతని కుమారులును పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి
But the bull and its skin and its flesh and its dung he burned with fire outside the camp as Yahweh commanded Moses
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను
and a bull and a ram for peace offerings to sacrifice before Yahweh and a meal offering mixed with oil for today Yahweh appears to you
సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొని రండి నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము
Aaron shall offer the bull of the sin offering which is for himself and make atonement for himself and for his house
అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి
Aaron shall present the bull of the sin offering which is for himself and shall make atonement for himself and for his house and shall kill the bull of the sin offering which is for himself
అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవ లెను తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి
When you prepare a bull for a burnt offering or for a sacrifice to accomplish a vow or for peace offerings to Yahweh
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…