The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Friends, There was a time when the registration of a new company took two to three weeks.
మిత్రులారా... కొత్త కంపెనీని నమోదు చేసుకోవాలంటే రెండుమూడు వారాలు పట్టే కాలంగురించి కూడా మీకు తెలుసు.
On-line medicine company netmeds.com and e-commerce company Amazon have also approached India Post for delivery of medicine and essential commodities in metros and some other locations The Telengana Circle has tied up with the Health Department for distribution of medical kits.
ఆన్-లైన్ మెడిసిన్ కంపెనీ నెట్‌మెడ్స్.కామ్, ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ కూడా మెట్రోలు మరియు కొన్ని ఇతర ప్రదేశాలలో ఔషధాలు, అవసరమైన వస్తువుల పంపిణీ కోసం ఇండియా పోస్ట్‌ను సంప్రదించాయి. మెడికల్ కిట్ల పంపిణీ కోసం తెలంగాణ సర్కిల్ ఆరోగ్య శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.
The company also has few in-house facilities to scale up the production for deployment.
అభివృద్ధి కోసం ఉత్పత్తిని పెంచడానికి ఈ కంపెనీ కి కొన్ని అంతర్గత సౌకర్యాలు ఉన్నాయి.
ORGANIATION CONTRIBUTION FROM INSTITUTE TOTAL 1 The Institute of Chartered Accountants of India 15.00 6.00 21.00 2 Institute of Company Secretaries of India 5.00 0.25 5.25 3 Institute of Cost Accountants of India 2.50 0.05 2.55 Total 22.50 6.30 28.80
కోట్లలో) క్రమసంఖ్య సంస్థ ఇన్ స్టిట్యూట్ విరాళం సభ్యులు లేదా సిబ్బంది విరాళం మొత్తం 1 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 15.00 6.00 21.00 2 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా 5.00 0.25 5.25 3 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 2.50 0.05 2.55 మొత్తం 22.50 6.30 28.80
After detailed deliberations, he directed Sagarmala Development Company Limited (SDCL) and Inland Waterways Authority of India (IWAI) to join hands to commence the seaplane operation of the Sabarmati and Statue of Unity route by October, 2020.
2020 అక్టోబర్ నాటికి, సబర్మతి మరియు ఐక్యతా విగ్రహం మార్గం యొక్క సముద్ర విమాన సర్వీసు ప్రారంభించడానికి, సాగర్ మాలా అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ (ఎస్.డి.సి.ఎల్) మరియు భారత దేశీయ జల మార్గాల సాధికార సంస్థ (ఐ.డబ్ల్యు.ఐ.ఐ) రెండూ చేతులు కలపాలని సవివరమైన చర్చల అనంతరం, ఆయన ఆదేశించారు.
The Company will spearhead commercialization of various space products including production of launch vehicles, transfer of technologies and marketing of space products, the Minister added.
ప్రయోగ వాహనాల ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మరియు అంతరిక్ష ఉత్పత్తుల మార్కెటింగ్ సహా వివిధ అంతరిక్ష ఉత్పత్తుల వాణిజ్యీకరణకు కంపెనీ నేతృత్వం వహిస్తుందని మంత్రి తెలిపారు.
BP Global is an investment holding company and holds shares in subsidiaries and associated companies.
బి.పి.గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ కంపెనీ మరియు అనుబంధ సంస్థలు మరియు అనుబంధ సంస్థలలో వాటాలను కలిగి ఉంది.
About GeM: Government e Marketplace (GeM) is a 100 percent Government owned Section 8 Company set up as the National Public Procurement Portal for procurement of goods and services required by Central and State Government organizations.
జిఇఎం గురంచి: గవర్నమెంట్ ఇ మార్కెట్ ప్లేస్ (జిఎమ్) అనేది నూరు శాతం ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్షన్ 8 కంపెనీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వస్తువులు సేవల సేకరణ కోసం నేషనల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌గా ఏర్పాటు దీనిని ఏర్పాటు చేశారు.
The company wishes to produce and sell around one lakh mask per day through different distribution channels throughout India.
భారతదేశం అంతటా విస్తరించి ఉన్న తమ వివిధ పంపిణీ మార్గాల ద్వారా రోజుకు లక్ష మాస్క్‌లను ఉత్పత్తి చేసి విక్రయించాలని ఈ కంపెనీ భావిస్తోంది.
The company is planning to improve the top and bottom lines by fertilizer trading.
ఎరువుల వ్యాపారం ద్వారా టాప్ అండ్ బాటమ్ లైన్లను మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…