The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
In last 14 days since 24.03.2020 when the lockdown was announced to fight the COVID-19 pandemic, FCI moved an average of 1.44 Lakh MT food grain per day as against the pre-lockdown daily average of about 0.8 Lakh MT.
ఈ మేరకు 24.03.2020 నుంచి 07.04.2020 వరకు 15 రోజుల వ్యవధిలో 721 గూడ్సు రైళ్లద్వారా 18.42 లక్షల టన్నుల ఆహారధాన్యాలను రాష్ట్రాలకు చేరవేసింది.
In the absence of daily earning they are unable to arrange meals for themselves.
ఈ నిరుపేద కుటుంబాలలో చాలా మందికి రోజువారీ ఆదాయంతోనే ఆహారం లభిస్తుంది.
Within a short span of time, 107 manufacturers have been identified and facilitated, who have raised their daily production to about 1.87 lakh (As on 30.04.2020).
తక్కువ వ్యవధిలో, 107 మంది తయారీదారులను గుర్తించి, వారి రోజువారీ ఉత్పత్తిని (30.04.2020 నాటికి) సుమారు 1.87 లక్షలకు పెంచారు.
I request you to serve nature on this 'Environment Day' by planting some trees and making some resolutions so that we can forge a daily relationship with nature.
ఈ 'పర్యావరణ దినోత్సవం' నాడు కొన్ని మొక్కలను నాటాలని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రకృతితో రోజువారీ సంబంధాన్ని కలిగి ఉండేలా ప్రకృతికి సేవ చేసేందుకు నిర్ణయించుకోవాలని కోరుతున్నాను.
Details regarding Covid hospitals, quarantine centres, testing centres and daily media bulletins can be accessed in this app.
కోవిడ్ ఆస్పత్రులు, నిర్బంధవైద్య కేంద్రాలు, పరీక్ష కేంద్రాలు, రోజువారీ మీడియా బులెటిన్ల సంబంధిత వివరాలను ఈ యాప్లో పొందవచ్చు.
Fig: Detecting the stable phase (colored yellow), which represents the broad peak among the fluctuations of daily new cases.
పటం : "స్థిరమైన దశ" (పసుపు రంగు) ను గుర్తిస్తుంది. ఇది రోజువారీ కొత్త కేసుల మధ్య హెచ్చు తగ్గుల మధ్య విస్తృత శిఖరాన్ని చూపిస్తుంది.
The sudden disruption of daily routine, undesired laws of social distancing, and receiving a flood of information puts all of us at risk of mental stress and dilemma.
రోజువారీ దినచర్యలో హఠాత్తుగా చోటుచేసుకున్న అంతరాయాలు, సామాజిక దూరానికి సంబంధించిన అవాంఛనీయ చట్టాలు, కట్టలు తెంచుకున్న సమాచార ప్రవాహం మనందరినీ మానసిక ఒత్తిడి, గందరగోళానికి గురిచేస్తోంది.
onal Railways would be monitoring the works on daily basis and submit report to Ministry every Friday till end of Oct 2020.
ఈ పనులన్నిటినీ జోనల్ రైల్వేలు రోజువారీ ప్రాతిపదికన సమీక్షిస్తాయి. అక్టోబర్ చివరిదాకా ప్రతి శుక్రవారం మంత్రిత్వశాఖకు నివేదికలు పంపాల్సి ఉంటుంది.
Age limit for home isolation upped to 60 a dedicated tele-monitoring link will be established for daily updates from the patient.
అలాగే ఇటువంటి రోగుల నుంచి రోజువారీ వివరాల సేకరణ కోసం ప్రత్యేక దూరవాణి-పర్యవేక్షణ లింక్ ఏర్పాటు చేయబడుతుంది.
The TTD has decided not to go in for increasing the daily number of pilgrims for darshan till July end.
ఇక స్వామివారి దర్శనానికి అనుమతించే రోజువారీ భక్తుల సంఖ్యను జూలై చివరిదాకా పెంచరాదని పాలకమండలి నిర్ణయించింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…