The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Secondly, he spoke of higher acreage under exploration and sought cooperation of the developed countries both in terms of technology and extension of coverage.
అలాగే రెండో అంశం గా, సాంకేతిక జ్ఞానం మరియు కవరేజి యొక్క విస్తరణ.. ఈ అంశాలు రెంటి లో అభివృద్ధి చెందిన దేశాలు అన్వేషణ పరంగా, సహకారం పరంగా ఇతోధికం గా తోడ్పడాలని ఆయన సూచించారు.
Dedicated Freight Corridors are being developed to mitigate the congestion of our railway network.
రైల్వే నెట్ వర్క్ లో ఏర్పడే ప్రతిష్టంభనను తొలగించడానికిగాను ప్రత్యేకమైన వస్తు రవాణా కారిడోర్ లను అభివృద్ధి చేయడం జరుగుతోంది.
Noida has a potential of about 10,000 industrial units and presently about 7,500 are developed and functional.
నోయిడాలో సుమారు 10,000 పారిశ్రామిక యూనిట్లను నెలకొల్పే అవకాశం ఉండగా, ప్రస్తుతం సుమారు 7,500 యూనిట్లు అభివృద్ధి చెంది కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
Let us follow Deendayal ji’s path and create an India that is developed and just.
ఆయన జయంతి సందర్భంగా శిరసు వంచి అభివాదం చేస్తున్నాను అని మోదీ అన్నారు.
The Prime Minister laid emphasis on the need for the developed world to fulfil its commitments with regard to sharing clean technology, and providing financial assistance to help the developing world combat climate change, while simultaneously meeting its legitimate development aspirations.
– పురోగతి పథంలో వెళ్తున్న వారిని అపరాధులుగా చూడవద్దంటూ ప్రపంచాన్ని ఒప్పించాల్సిన అవసరముంది.
For details: KVIC Develops Double Layered Khadi Masks Khadi and Village Industries Commission has successfully developed a double layered Khadi mask and has procured orders for supplying it in large quantities.
మరిన్ని వివరాలకు : రెండు పొరల ఖాదీ మాస్కులను రూపొందించిన కేవీఐసీ ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) రెండుపొరల మాస్కులను విజయవంతంగా రూపొందించింది.
Himachal Pradesh: Chief Minister launched Skill Register developed by Information Technology Department to create a sound data base of migrants, who have entered Himachal Pradesh during the lockdown in the wake of Corona pandemic.
లాక్ డౌన్ ఆంక్షల సడలింపు సమయంలో భౌతిక దూరం పాటించటం లాంటి విషయాలలో ప్రజలు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉండటం గురించి కూడా అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు.
The Herbal Park has been developed with the objective of creating awareness amongst all the employees towards the medicinal importance of plants and herbs.
మొక్కలు మరియు మూలికల యొక్క ఔషధ ప్రాముఖ్యత పట్ల ఉద్యోగులందరిలో అవగాహన కల్పించే లక్ష్యంతో హెర్బల్ పార్క్ ను ఏర్పాటుచేయడం జరిగింది.
The Integrated Command and Control Centres (ICCC) developed under the Smart Cities Mission have helped cities in their fight against COVID.
ఈ మిషన్ కింద సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసి కోవిడ్ రూపుమాపే చర్యలు చేపట్టారు.
Integrated farming systems have been developed to buffer farmers from such climate stress induced losses.
ఇటువంటి వాతావరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాల నుండి రైతులను రక్షించడానికి సమగ్ర వ్యవసాయ వ్యవస్థలు అభివృద్ధి చేయబడ్డాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…