The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Minister Goyal reiterated the extraordinary momentum developed in the India-US bilateral ties, driven by strong shared interests in promoting global stability, security and economic prosperity.
ఈ సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడుతూ,..భారత్, అమెరకా ద్వైపాక్షిక సంబంధాల్లో అసాధారణమైన ఊపు వచ్చిందని,.. ప్రపంచ స్థిరత్వం, భద్రత, ఆర్థిక సమృద్ధిలో ప్రయోజనాలను ఉభయదేశాలు పరస్పరం పంచుకోవడమే ఇందుకు కారణమని గోయల్ అన్నారు.
The compact UVC conveyor system developed can efficiently disinfect the baggage passing through the conveyor within a few seconds and is suitable for use in airports, railway and bus stations, hotels, commercial and private establishments for rapid disinfection of baggage.
ఆ విధంగా తొలిదశలోనే చికిత్స చేయటానికి కూడా వీలైంది. భారత్ స్వల్ప, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలున్న వారిని గుర్తించి వారికి తగిన విధమైన చికిత్స అందించటం ద్వారా ఒక ప్రామాణిక చికిత్సావిధానాన్ని అనుసరించగలిగింది.
Today, the production capacity has been developed to manufacture 3 lakh ventilators in India every year.
ప్రస్తుతం, భారతదేశం లో ప్రతి సంవత్సరం లో 3 లక్షల వెంటిలేటర్ లను ఉత్పత్తి చేసే విధం గా ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడం జరిగింది.
During the present Covid-19 Pandemic, BIS also developed COVID standards for Cover-all and Ventilators and issued norms for grant of licence for N95 Masks, surgical masks, and eye protectors.
ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సమయంలో, కవర్-ఆల్ మరియు వెంటిలేటర్ల కోసం కోవిడ్ ప్రమాణాలను బి.ఐ.ఎస్. రూపొందించింది.
An Approach Paper, he said, has been developed and shared with MHRD, AICTE and other stakeholders.
ఇందుకోసం అవసరమైన ఒక విజ్ఞాపన పత్రాన్ని రూపొందించి, ఎమ్.హెచ్.ఆర్.డి., ఏ.ఐ.సిటీ.ఈ. తో పాటు ఇతర వాటాదారులకు అందజేయడం జరిగింది.
Harsh Vardhan Indian Council of Medical Research (ICMR)-National Institute of Virology (NIV) at Pune has developed and validated the indigenous IgG ELISA test COVID KAVACH ELISA for antibody detection for COVID-19.
కోవిడ్-19 కోసం యాంటీబాడీ గుర్తింపు కోసం పూణే లోని భారత్ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎమ్.ఆర్. )-నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ వైరాలజీ, స్వదేశీ ఐజిజి ఎలిసా పరీక్ష "కోవిడ్ కవచ్ ఎలిసా" ను అభివృద్ధి చేసి, ధృవీకరించింది.
DAISY Study material for the differently abled is being developed on Digitally Accessible Information System (DAISY) and in sign language .
( డైసీ ) : విభిన్న సామర్థ్యం ఉన్న వారి కోసం అధ్యయన సామాగ్రిని డిజిటల్ గా అందుబాటులో ఉండే సమాచార వ్యవస్థ ( డైసీ ) ద్వారా మరియు సంకేత భాషలో అభివృద్ధి చేయబడుతోంది.
Developed and managed by Invest India, the National Investment Promotion and Facilitation Agency, IIG serves as the gateway to investments in India, and is also widely used by Indian missions and embassies across the world.
భారతదేసంలో పెట్టుబడులకు ఐఐజి ఒక ముఖద్వారంలా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాలు దీన్ని విస్తృతంగా వాడుకుంటాయు.
He called upon the State governments to follow the best practices developed by the DARPG and the Ministry of Personnel.
డిఎఆర్ పిజి మరియు సిబ్బంది మంత్రిత్వ శాఖ అభివృద్ధిపరచిన ఉత్తమ పద్ధతులను అనుసరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…