The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Our growing engagement with Africa has led to the African Development Bank holding its Annual Meeting outside Africa for the first time, in India earlier this year.
ఆఫ్రికాతో విస్తరిస్తున్న మా అనుబంధం, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు తన వార్షిక సమావేశాన్ని ప్రప్రథమంగా ఆఫ్రికాకు వెలుపల- భారతదేశంలో- ఈ సంవత్సరం ఆరంభంలో నిర్వహించేందుకు తోడ్పడింది.
My visit to London presents another opportunity for both countries to infuse fresh momentum to this growing bilateral engagement.
నా లండన్ పర్యటన నానాటికీ వర్ధిల్లుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు ఒక సరికొత్త వేగాన్ని సంతరించేందుకు ఉభయ దేశాలకు మరొక అవకాశాన్ని అందిస్తోంది.
The waste land/degraded land/cultivable land in the oil palm growing states can be given on lease/rent or bought by private entrepreneurs/ cooperative bodies/ joint ventures for oil palm plantation.
పామ్బం ఆయిల్ సాగు చేపడుతున్న రాష్ట్రాల్లో – బంజరు భూమి / సారవంతం కానీ భూమి / సాగుకు అనువైన భూములను – పామ్ ఆయిల్ మొక్కల పెంపకం కోసం ప్రయివేటు పారిశ్రామికవేత్తలు / సహకార సంస్థలు / భాగస్వామ్య వెంచర్లకు లీజు / అద్దెకు లేదా కొనుగోలు ద్వారా సమకూర్చవచ్చు.
Increasing urbanization, and a growing middle class, are resulting in an ever-growing demand for wholesome, processed food.
పెరుగుతున్న నగరీకరణం, పెరుగుతున్న మధ్యతరగతి కారణంగా పరిపూర్ణమైన, ప్రాసెస్డ్ ఫూడ్కు డిమాండ్ పెరుగుతోంది.
The Government of India welcomes the UK initiative of establishing a UK-India Tech Hub in India as part of our growing bilateral Technology Partnership.
6. ఉభయ దేశాల మధ్య నానాటికీ పెరుగుతున్న ద్వైపాక్షిక సాంకేతిక భాగస్వామ్యంలో భాగంగా, ఇండియా లో యుకె- ఇండియా టెక్ హబ్ ను ఏర్పాటు చేసేందుకు యుకె తీసుకున్న చొరవను భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది.
We also discussed the need for the global community to take strong and urgent action against the rapidly growing and widely spreading threats of violence and terror.
Since this infrastructure was not enough to meet the increasing skill requirements of the country as well as the skilling needs of the growing workforce, the Government took a number of initiatives to scale up the skilling efforts.
అయితే దేశం లో నానాటికీ పెరుగుతున్న నైపుణ్యం గల సిబ్బంది అవసరాలకు ఈ మౌలిక సదుపాయాలు సరిపోకపోవడం తో నైపుణ్యాల అభివృద్ధి కి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యకలాపాలను ప్రారంభించింది.
Today, together with the Honourable Chief Minister of West Bengal , we have added several new links to our growing connectivity.
గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారితో కలసి, మేం ఈ రోజు పెరుగుతున్న అనుసంధానానికి పలు కొత్త మార్గాలను జత చేయడం జరిగింది.
Today, our Special Strategic and Global Partnership is marked by a growing convergence of economic and strategic issues.
ఈ రోజు, మన ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ బాగస్వామ్యం నానాటికీ దగ్గరవుతున్నఆర్థిక, వ్యూహాత్మక అంశాలకు గుర్తుగా నిలుస్తోంది.
In the fast growing Indian economy, there are increasing expectations for scientific interventions.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్ధిక వ్యవస్థలో శాస్త్ర ఆవిష్కరణల నుండి ఆశలు ఎక్కువ అవుతున్నాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…