The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I am certain that they will come out with the best possible solution in the context of the extent and rate of spread of this killer virus in different parts of the country.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి రేటు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని వీరంతా కలిసి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు.
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
లైఫ్లైన్ ఉడాన్ విమానాలను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ , కోవిడ్ -19 పై పోరులో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్యపరమైన సరకుల రవాణాకు నడుపుతోంది.
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
లైఫ్లైన్ ఉడాన్ విమానాలను కోవిడ్ -19 పై పోరుకు మద్దతుగా అత్యవసర మందులను దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నడుపుతోంది.
Assam: Helpline number for people stranded in other parts of the country registered calls from more than 4 lakh families, informs Assam Health Minister HimantaBiswaSarma.
అసోం: దేశంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న అసోం వాసుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి 4 లక్షలకుపైగా కుటుంబాల నుంచి కాల్స్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు.
As on 18.04.2020, Indian Railways has transported 1150 Tonnes medical items in various parts of the country.
18 ఏప్రిల్ 2020 నాటికి భారతీయ రైల్వే 1150 టన్నుల వైద్య సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా చేసింది.
Telangana: At a time when migrant workers from various parts of the country are returning to their home states due to ongoing nation-wide lockdown, a Sharmik Special train with about 225 migrants from Bihar reached Telangana on Friday.
తెలంగాణ: జాతీయ దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో బీహార్ నుంచి 225 మందితో కూడిన శ్రామిక్ ప్రత్యేక రైలు ఇవాళ తెలంగాణకు చేరుకుంది.
Rather, the concept entails a confident, self-reliant, caring nation which takes care of all the strata of the society and nurtures development of all parts of the country.
ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం వ్యక్తిగతమైన సహాయమో, మూసి వేయడమో లేదా విదేశీయులకు వ్యతిరేకం కాదన్న శ్రీ పీయూష్ గోయల్, ఈ భావన సమాజంలోని అన్ని వర్గాలను జాగ్రత్తగా చూసుకునే మరియు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని పెంపొందించే నమ్మకమైన, స్వావలంబన, శ్రద్ధగల దేశాన్ని సూచిస్తుందని తెలిపారు.
Through such efforts the Yoga fraternities in different parts of the country are now ready to observe IDY with thousands of families joining the same from their respective homes, the Secretary added.
పలు సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోదరభావాన్ని పెంపొందించేలా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించేందుకు గాను సిద్ధంగా ఉన్నాయి.
In such a scenario, every necessary facility will be made available to the North East to take their organic products to other parts of the country and abroad.
ఈశాన్య రాష్ర్టాలు కూడా తమ ఆర్గానిక్ ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాలకు పంపడానికి అవసరం అయిన అన్ని వసతులు వాటిలో ఏర్పాటవుతాయి.
The Minister was further informed about the Post Offices on wheels which are functioning in various parts of the country providing basic Postal services as per requirements.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో అవసరమైన మేరకు తపాలా సేవలు అందించడం కోసం మొబైల్ పోస్ట్ ఆఫీసులు కూడా పనిచేస్తున్నట్లు మంత్రికి తెలియజేశారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…