The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister said, “Spoke to Kerala CM Shri Pinarayi Vijayan and discussed the situation arising due to floods in various parts of the state.
“కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్ తో మాట్లాడాను; ఆ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల లో వరదల కారణంగా తలెత్తిన పరిస్థితి పై చర్చించాను.
He mentioned that Government is working to provide facility of ‘Ease of Filming’ by putting in place a Single Window Clearance system, for Film Shooting approvals in different parts of the country.
దేశం లోని వేర్వేరు ప్రాంతాల లో సినిమా చిత్రీకరణ కు ఆమోదాలు మంజూరు చేయడం కోసం ఒకే చోట అనుమతులు ఇచ్చే వ్యవస్థ ను ప్రవేశ పెట్టడం ద్వారా చిత్రీకరణ లో సౌలభ్యాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన వెల్లడించారు.
Divyang brothers & sisters from different parts of the country participated & displayed their stellar skills.
దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన మన యువ దివ్యాంగ సోదర ,సోదరీ మణులు ఆ పోటీలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు.
Acknowledging the greetings of the Anganwadi workers, the Prime Minister expressed his happiness that they had assembled from all parts of the country to meet him today.
ఆంగన్వాడీ వర్కర్ల అభినందనల ను ప్రధాన మంత్రి స్వీకరిస్తూ, వారు తనతో భేటీ కావడం కోసం దేశం లోని అన్ని ప్రాంతాల నుండి ఈ రోజు ఇక్కడకు రావడం పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు.
Addressing the gathering at the iconic Capitol Complex, the Prime Minister said that today, people in all parts of the country have connected with Yoga.
కేపిటల్ కాంప్లెక్స్ లో పోగయిన ప్రజా సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు యోగా తో సంధానం అయినట్లు తెలిపారు.
The construction material and other accessories for the Memorial have been shipped to Rameswaram from many parts of India.
స్మారక చిహ్నానికి నిర్మాణ సామగ్రిని మరియు ఇతరత్రా వస్తువులను భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి రామేశ్వరానికి తరలించారు.
He said that both countries would look to develop stronger development partnerships in other parts of the world, including the Indo Pacific, South Asia and Africa.
ఇండో పసిఫిక్, దక్షిణ ఆసియా, ఇంకా ఆఫ్రికా లు సహా ప్రపంచం లోని ఇతర ప్రాంతాల లో బలమైన అభివృద్ధియుత భాగస్వామ్యాల ను ఏర్పరచుకోవడం కోసం ఉభయ దేశాలు అన్వేషణ సాగిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Temple in Thiruvananthapuram.I will also seek blessings from Lord Padmanabhaswamy for the welfare of people of Kerala and other parts of the country.
కేరళ ప్రజల తో పాటు, దేశం లోని ఇతర ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం భగవాన్ పద్మనాభస్వామి వద్ద నుండి ఆశీస్సుల ను నేను పొందగోరుతున్నాను.
The Prime Minister said youth from different parts of India, assembled in Chhattisgarh today, represent its diversity but are united in one mantra, of serving Mother India.
దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి తరలివచ్చి ఛత్తీస్ గఢ్ లో సమావేశమైన యువత మన దేశ భిన్నత్వానికి ప్రతీకలుగా కనిపించినప్పటికీ, భారత మాతకు సేవ చేయాలనే ఒకే ఒక మంత్రం ద్వారా ఒక్కటయ్యారని ప్రధాని చెప్పారు.
As the country is celebrating the festival of Independence, people in several parts of the country are facing difficulties due to floods.
దేశం స్వాతంత్ర్య దిన ఉత్సవాన్ని జరుపుకొంటున్న తరుణం లో, దేశం లోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా కష్టాల పాలవుతున్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…