The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Then the soldiers when they had crucified Jesus took his garments and made four parts to every soldier a part and also the coat Now the coat was without seam woven from the top throughout
సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్ర ములు తీసికొని యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీనికూడ తీసికొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక
But you will receive power when the Holy Spirit has come upon you You will be witnesses to me in Jerusalem in all Judea and Samaria and to the uttermost parts of the earth
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును
Phrygia Pamphylia Egypt the parts of Libya around Cyrene visitors from Rome both Jews and proselytes
Then the soldiers when they had crucified Jesus took his garments and made four parts to every soldier a part and also his coat now the coat was without seam woven from the top throughout
సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్ర ములు తీసికొని యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీనికూడ తీసికొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక
Phrygia and Pamphylia in Egypt and in the parts of Libya about Cyrene and strangers of Rome Jews and proselytes
It will happen at the harvests that you shall give a fifth to Pharaoh and four parts will be your own for seed of the field for your food for them of your households and for food for your little ones
పంటలో అయిదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపువారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా
You shall prepare you the way and divide the borders of your land which Yahweh your God causes you to inherit into three parts that every manslayer may flee there
ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశముయొక్క సరి హద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను
The princes of the people lived in Jerusalem the rest of the people also cast lots to bring one of ten to dwell in Jerusalem the holy city and nine parts in the other cities
జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూష లేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి
Therefore my heart sounds like a harp for Moab and my inward parts for Kir Heres
మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…