Advertisement - Remove

parts - Example Sentences

పార్ట
He said that both countries would look to develop stronger development partnerships in other parts of the world, including the Indo Pacific, South Asia and Africa.
ఇండో ప‌సిఫిక్, ద‌క్షిణ ఆసియా, ఇంకా ఆఫ్రికా లు స‌హా ప్ర‌పంచం లోని ఇత‌ర ప్రాంతాల లో బ‌ల‌మైన అభివృద్ధియుత భాగ‌స్వామ్యాల‌ ను ఏర్ప‌ర‌చుకోవ‌డం కోసం ఉభ‌య దేశాలు అన్వేష‌ణ సాగిస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.
The Prime Minister said enhanced connectivity between the North-East and other parts of the country is a priority for the Union Government, and work has been greatly speeded up in this regard.
దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య అనుసంధానాన్ని పెంచడమనేది కేంద్ర ప్రభుత్వ ప్రాథమ్యాలలో ఒకటని, ఈ విషయంలో పనులను అమిత వేగంతో చేపడుతున్నామని ప్రధాన మంత్రి తెలిపారు.
Temple in Thiruvananthapuram.I will also seek blessings from Lord Padmanabhaswamy for the welfare of people of Kerala and other parts of the country.
కేర‌ళ ప్ర‌జ‌ల తో పాటు, దేశం లోని ఇత‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం భ‌గ‌వాన్ ప‌ద్మ‌నాభ‌స్వామి వ‌ద్ద నుండి ఆశీస్సుల‌ ను నేను పొంద‌గోరుతున్నాను.
“I am grieved by the loss of lives caused due to cloudburst and heavy rain in parts of Uttarakhand.
“ఉత్తరాఖండ్ లో కురిసిన భారీ వర్షాలు, వర్ష బీభత్స౦ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నన్నె౦తో బాధకు గురి చేసి౦ది.
He said the Union Government is working towards building medical colleges in all parts of the nation.
దేశం లోని అన్ని ప్రాంతాల‌లో వైద్య క‌ళాశాల‌ల‌ను నిర్మించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న వివ‌రించారు.
Advertisement - Remove
He mentioned how the Indians who had travelled to various parts of the world, such as Mauritius, kept alive their link with India over successive generations, through the Ramcharitmanas.
మారిషస్తోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన భారతీయులు తరతరాలుగా అక్కడినుంచే భారతదేశంతో సంబంధాలను సజీవంగా ఉంచేందుకు రామ్చరిత్మానసే ప్రధాన కారణమన్నారు.
We call for unhindered access for the provision of humanitarian assistance to all parts of Yemen and urge the international community to expeditiously provide the necessary assistance.
ఎమెన్ లోని అన్ని ప్రాంతాలకు మానవతావాదంతో కూడిన సహాయం నిరాటంకంగా అందుబాటు లో ఉండాలని, అంతర్జాతీయ సమాజం సత్వరం అవసరమైన సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
The project shall be implemented on self-financing basis by sale of commercial BUA in Nauroji Nagar and parts of Sarojini Nagar, adjoining the Ring Road.
రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న నౌరోజి నగర్ మరియు సరోజిని నగర్ లోని కొన్ని ప్రాంతాలలో గల వాణిజ్యపరమైన బి యు ఎ ను విక్రయించడం ద్వారా స్వీయ ఆర్ధిక సహాయం (సెల్ఫ్ ఫైనాన్సింగ్) పద్ధతిలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.
The Prime Minister said youth from different parts of India, assembled in Chhattisgarh today, represent its diversity but are united in one mantra, of serving Mother India.
దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి తరలివచ్చి ఛత్తీస్ గఢ్ లో సమావేశమైన యువత మన దేశ భిన్నత్వానికి ప్రతీకలుగా కనిపించినప్పటికీ, భారత మాతకు సేవ చేయాలనే ఒకే ఒక మంత్రం ద్వారా ఒక్కటయ్యారని ప్రధాని చెప్పారు.
As I observe the large and diverse gathering from different parts of the globe, at the banks of the Holy River Ganga in Rishikesh, my thoughts turn to Max Müller, the great German scholar, who said, and I quote:
ప్ర‌పంచంలోని భిన్న ప్రాంతాల‌కు చెందిన భిన్న వ‌ర్గాల వారు ప‌విత్ర గంగానది తీరంలోని ఋషికేశ్ లో ఇంత పెద్ద సంఖ్య‌లో స‌మావేశం కావ‌డం చూస్తుంటే జ‌ర్మ‌న్ పండితుడు మాక్స్ మూలర్ మాట‌లు నాకు గుర్తొస్తున్నాయి.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading