The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Minister was further informed about the Post Offices on wheels which are functioning in various parts of the country providing basic Postal services as per requirements.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో అవసరమైన మేరకు తపాలా సేవలు అందించడం కోసం మొబైల్ పోస్ట్ ఆఫీసులు కూడా పనిచేస్తున్నట్లు మంత్రికి తెలియజేశారు.
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.Private Operators SpiceJet, Blue Dart, Indigo and Vistara are operating cargo flights on a commercial basis.
కోవిడ్-19పై భారత్ పోరాటంలో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్యసామగ్రి రవాణా కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లైప్‌లైన్ ఉడాన్ విమానాలను నిర్వహిస్తోంది. మరోవైపు స్పైస్‌జెట్, బ్లూడార్ట్, ఇండిగో, విస్తారా వంటి ప్రైవేటు సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన రవాణా విమానాలు నడుపుతున్నాయి.
Lifeline Udan flights are being operated by MoCA in domestic sector to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
లైఫ్ లైన్ ఉడాన్ విమానాలను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కోవిడ్ -19 పోరాటంలో భాగంగా, అత్యావశ్యక మందులకు సంబంధించిన సరకు రవాణాను దేశంలోని మారుమూల ప్రాంతాలకు రవాణా చేస్తోంఇ.
Ministry of Civil Aviation has proactively helped in international as well as local movement of drugs and medical equipments and their spare parts etc. through cargo-air bridge and Lifeline Udaan projects.
కార్గో-ఎయిర్ బ్రిడ్జ్ మరియు లైఫ్‌లైన్ ఉడాన్ ప్రాజెక్టుల ద్వారా అంతర్జాతీయ మరియు స్థానిక ఔషధాలు, వైద్య పరికరాల మరియు వాటి విడి భాగాలు మొదలైన వాటి రవాణాలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహకారం అందించింది.
He further mentioned that 69,088 cooked food packets have been distributed among the destitute and needy persons in various parts of the city and 2,94,592 persons have downloaded Aarogya Setu App in UT, Chandigarh.
నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల నిరుపేదలు, అనాథలు, అన్నార్తులకు 69,088 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. ఇక నగరంలోని 2,94,592 మంది ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు.
He said that all the people coming from other parts of the country have been kept under institutional or home quarantine.
ఇక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారందర్నీ సంస్థాగత లేదా గృహనిర్బంధ పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు.
The Union Government has planned the setting up of 20 State Cancer Institutes and 50 Tertiary Care Cancer Centres in different parts of the country.Proposals can be approved, for eligible institutions, upto Rs.
దేశంలోని వేరు వేరు ప్రాంతాలలో 20 స్టేట్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ లను మరియు 50 టర్శరి కేర్ కేన్సర్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకాలు సిద్ధం చేసింది.
'Lifeline Udan' flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias fight against COVID-19.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి 'లైఫ్ లైన్ ఉడాన్' విమానాలను ఎమ్.ఓసి.ఏ.
While wishing the centre to progress, the Minister further informed that he will discuss with the Secretary and the Union Minister, MoRD regarding the activities being carried on here for taking forward the same to the various parts of the country.
ఇక్కడ చేపడుతున్న కార్యకలాపాలను దేశంలోని వేరు వేరు ప్రాంతాలకు కూడా విస్తరింప చేసేందుకు గాను తాను గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రితోను, కార్యదర్శితోను చర్చిస్తానని చెప్పారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…