The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
కోవిడ్-19 వైరస్‌కు వ్యతిరేకంగా భారతదేశం సాగిస్తున్న యుద్ధానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన నిత్యవసర, వైద్య సరుకును రవాణా చేయడానికి వీలుగా పౌర విమానయాన శాఖ లైఫ్‌లైన్ విమానాలను నడుపుతోంది.
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ , కోవిడ్ -19 పై పోరులో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్యపరమైన సరకుల రవాణాకు నడుపుతోంది.
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
కోవిడ్ -19కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా కేంద్ర పౌర విమానయాన శాఖ (ఎంఓసీఏ) మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య, నిత్యవసర సరుకుల రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్ ఉడాన్’ విమానాలను నడుపుతోంది.
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలను కోవిడ్ -19 పై పోరుకు మద్దతుగా అత్యవసర మందులను దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నడుపుతోంది.
Assam: Helpline number for people stranded in other parts of the country registered calls from more than 4 lakh families, informs Assam Health Minister HimantaBiswaSarma.
అసోం: దేశంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న అసోం వాసుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి 4 లక్షలకుపైగా కుటుంబాల నుంచి కాల్స్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు.
As on 18.04.2020, Indian Railways has transported 1150 Tonnes medical items in various parts of the country.
18 ఏప్రిల్ 2020 నాటికి భారతీయ రైల్వే 1150 టన్నుల వైద్య సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా చేసింది.
Aerial distance covered by Lifeline Udan flights till date is over 4,21,790 km.Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
ఇప్పటివరకు లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు తిరిగివచ్చిన గగనతల దూరం 4,21,790 కిలోమీటర్లు. కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్ ఉడాన్’ విమానాలను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నడుపుతోంది.
Aerial distance covered by Lifeline Udan flights till date is over 4,21,790 km.Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19.
ఈ రోజు వరకు లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు 4,13,538 కిలోమీటర్ల వాయు మార్గంలో ప్రయాణించాయి. కోవిడ్-19 కు వ్యతియేకంగా భారతదేశం జరుపుతున్న పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్య సామాగ్రిని రవాణా చేయడానికి ఎమ్.ఓ.సి.ఏ. "లైఫ్ లైన్ ఉడాన్" విమానాలను నడుపుతోంది.
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to remote parts of the country to support Indias war against COVID-19 with special focus on the North East Region, island territories and the hill states.
కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్ ఉడాన్’ విమానాలను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నడుపుతోంది.
CM urges PM to allot special trains to bring back Keralites from other parts of the country.
దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కేరళవాసుల తరలింపు నిమిత్తం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…