Advertisement - Remove

parts - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "parts" as "part".

పార్ట
Lifeline Udan flights are being operated by MoCA to transport essential medical cargo to all parts of the country including remote and hilly areas to support Indias war against COVID-19.
కోవిడ్ -19 వైర‌స్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా నిలిచేలా కేంద్ర పౌర విమాన‌యాన శాఖ (ఎంఓసీఏ) మారుమూల మ‌రియు క్లిష్ట‌మైన కొండ ప్రాంతాల‌తో స‌హా దేశంలో అన్ని ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్ ఉడాన్’లో భాగంగా ప‌లు విమానాలను న‌డుపుతోంది.
Telangana: At a time when migrant workers from various parts of the country are returning to their home states due to ongoing nation-wide lockdown, a Sharmik Special train with about 225 migrants from Bihar reached Telangana on Friday.
తెలంగాణ: జాతీయ దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో బీహార్ నుంచి 225 మందితో కూడిన శ్రామిక్‌ ప్రత్యేక రైలు ఇవాళ తెలంగాణకు చేరుకుంది.
This had not only instilled confidence among the people but also raised the capacity to engage with other parts of India as well as the countries across the eastern borders, at different levels.
ఇది ఆ ప్రాంత ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందన్నారు. అంతేకాక, దేశంలోని ఇతర ప్రాంతాలు, తూర్పు సరిహద్దులో ఉన్న దేశాలతో, వివిధ స్థాయుల్లో భాగస్వాములయ్యే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందన్నారు.
24 other NDRF teams are also on standby in different parts of the country.
ఎన్ డిఆర్ఎఫ్ కు చెందిన 24 బృందాలు దేశం లోని వివిధ ప్రాంతాల లో సహకారాన్ని అందించడం కోసం తయారు గా ఉన్నాయి.
Sikkim: Chief Secretary chaired the State Task Force meeting to review the progress of evacuation of Sikkimese people from various parts of the country.
సిక్కిం: దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సిక్కిం వాసుల‌ తరలింపు పురోగతిని సమీక్షించడం కోసం ఇవాళ నిర్వ‌హించిన రాష్ట్ర కార్యాచ‌ర‌ణ బృందం స‌మావేశానికి ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించారు.
Advertisement - Remove
In his tweet Shri Modi said, Beneficiaries can get top quality and affordable medical care not only where they registered but also in other parts of India.
శ్రీ మోదీ తన యొక్క మరొక ట్వీట్ లో, ‘‘లాభితుల కు వారు నమోదు చేసుకొన్న ప్రాంతంలోనే కాకుండా భారతదేశం లోని ఇతర ప్రాంతాల లో సైతం అగ్రగామి నాణ్యత కలిగినటువంటి మరియు తక్కువ ఖర్చు తో కూడినటువంటి వైద్యపరమైన సంరక్షణ ను పొందేందుకు అవకాశం ఉన్నది.
Rather, the concept entails a confident, self-reliant, caring nation which takes care of all the strata of the society and nurtures development of all parts of the country.
ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం వ్యక్తిగతమైన సహాయమో, మూసి వేయడమో లేదా విదేశీయులకు వ్యతిరేకం కాదన్న శ్రీ పీయూష్ గోయల్, ఈ భావన సమాజంలోని అన్ని వర్గాలను జాగ్రత్తగా చూసుకునే మరియు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని పెంపొందించే నమ్మకమైన, స్వావలంబన, శ్రద్ధగల దేశాన్ని సూచిస్తుందని తెలిపారు.
Rather, the concept entails a confident, self-reliant, caring nation which takes care of all the strata of the society and nurtures development of all parts of the country.
ఈ భావన వెనుక... ఆత్మవిశ్వాసం, స్వావలంబన, సమాజంలోని అన్ని వర్గాల సంరక్షణసహా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రగతికి ప్రాముఖ్యం ఉంటుందని స్పష్టం చేశారు.
Shri Modi said besides the cyclonic calamity, many parts of the country have been affected by locust attacks.
తుఫాను విపత్తుతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలు మిడుత దాడుల బారిన కూడా పడ్డాయని శ్రీ మోడీ అన్నారు.
The residents of the Southern Naval Command Covid Care Centre (CCC) for the past two weeks would now travel back to various parts of the country.
గత రెండు వారాలుగా సదరన్ నావల్ నావ్ కమాండ్ కోవిడ్ కేర్ సెంటర్ (సిసిసి) నివాసితులు ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరిగి వెళ్తారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading