The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
You shall set them in two rows six on a row on the pure gold table before Yahweh
యెహోవా సన్నిధిని నిర్మల మైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను
For he built the house of the forest of Lebanon its length was one hundred cubits and its breadth fifty cubits and its height thirty cubits on four rows of cedar pillars with cedar beams on the pillars
మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను దీని పొడుగు నూరు మూరలు వెడల్పు ఏబది మూరలు ఎత్తు ముప్పది మూరలు నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను
There were beams in three rows and window was over against window in three ranks
మూడు వరుసల కిటికీలు ఉండెను మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను
So he made the pillars and there were two rows around on the one network to cover the capitals that were on the top of the pillars and he did so for the other capital
ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను
There were capitals above also on the two pillars close by the belly which was beside the network and the pomegranates were two hundred in rows around on the other capital
మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను
Under its brim around there were buds which encircled it for ten cubits encircling the sea the buds were in two rows cast when it was cast
దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను మూరకు పది గుబ్బలచొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోత పోయబడెను
and the four hundred pomegranates for the two networks two rows of pomegranates for each network to cover the two bowls of the capitals that were on the pillars
ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు
Under it was the likeness of oxen which encircled it for ten cubits encircling the sea The oxen were in two rows cast when it was cast
దాని క్రిందితట్టున ఎద్దులు రూపింపబడియుండెను అవి ఒక్కొక్క మూరకు పదేసియుండెను అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను ఎద్దులు రెండు వరుసలు తీరి యుండెను అవి తొట్టితోకూడనే పోతపోయబడెను
When he has leveled its surface doesn't he plant the dill and scatter the cumin seed and put in the wheat in rows the barley in the appointed place and the spelt in its place
అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…