The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
రోజుకు 50000 మందికి భోజనాలు.. ఐఆర్సీటీసీ ఇతర రైల్వే విభాగాలు ఎన్జీవోలు తమ సొంత వంటశాలల్లో తయారు చేసిన ఆహారాన్ని నిరుపేదలకు పంపిణీ చేయడంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ప్రధాన పాత్ర పోషించింది.
The Railway Protection Force has played a major role in the food distribution to needy people prepared by IRCTC, other Railway departments, NGOs and from its own kitchens.
ఐఆర్సిటిసి, ఇతర రైల్వే విభాగాలు, ఎన్జిఓలు ,ఆయా స్వంత వంటశాలల నుండి తయారుచేసిన ఆహారాన్ని నిరుపేదలకు పంపిణీ చేయడంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పిఎఫ్) ప్రధాన పాత్ర పోషించింది.
The Railway Protection Force has played a major role in the food distribution to needy people prepared by IRCTC, other Railway departments, NGOs and from its own kitchens.
ఇక మే 3న జాతీయ దిగ్బంధం ముగిసేదాకా ఉచిత ఆహారాన్ని అందించడానికి చెన్నైలోని అమ్మ క్యాంటీన్లు పనిచేస్తాయి.
Amma canteens in Chennai to provide free food until end of lockdown on May 3.
ఎగుమతి పరిమితుల విధానపర ఆంక్షలు తొలగించడం అనేది వైద్య ఉత్పత్తులు, అందరికీ ఆహారాన్ని పొందటానికి సంజీవని కాదని శ్రీ గోయల్ అన్నారు.
Shri Goyal said that doing away with the policy instrument of export restrictions is not a panacea that will guarantee access to medical products and food for all.
పేదలకు చేయూత లాక్ డౌన్ సమయంలో అవసరమైన వారికి ఆహారాన్ని అందించడం దేశం యొక్క ప్రధమ ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
Helping hand to the poor Prime Minister emphasized that provision of food to those in need during lockdown has been the foremost priority of the country.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…