The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
‘‘దేశ చరిత్ర లో మొట్టమొదటిసారి గా సైనిక పాఠశాలల్లో పుత్రిక ల ప్రవేశానికి ఆమోదం తెలపడమైంది.
For the first time in the history of the country, the admission of daughters in military schools has been approved.
ఇంతవరకు, ప్రయాణ చరిత్ర ఉన్న రోగులకు మాత్రమే భారతదేశంలో ప్రాధమికంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది.
As of now, India has been primarily testing patients with a travel history.
పర్యాటక అవగాహన , సామాజిక చరిత్ర ఈ సెషన్ ప్రధాన అంశం.
The core of the session based itself on tourism awareness and social history.
పర్యాటక అవగాహన మరియు సామాజిక చరిత్ర పై ఈ భాగం ప్రధానంగా ఆధారపడింది.
The core of the session based itself on tourism awareness and social history.
ఐఆర్ఐఎంఈఈ చరిత్ర మరియు వారసత్వం గురించి భారతీయ రైల్వే చాలా గర్వంగా ఉందని.. దీనిని ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుండి మార్చే ప్రశ్నేలేదని రైల్వే స్పష్టం చేసింది.
Indian Railways is very proud of the history and legacy of IRIMEE and there is no question of it being transferred from its present location.
ఈ వెబినార్లు కేవలం రంగస్థల చరిత్ర మరియు విమర్శనము మాత్రమే కాక డిజిటల్ మాధ్యమం ద్వారా ఆచరణాత్మక శిక్షణ కూడా ఉంటుంది.
The webinars will not only focus on theatre history and criticism but also on hands-on training through the digital medium.
రెండు ప్రపంచ యుద్ధాలతో సహా ప్రపంచ సైనిక చర్యల్లో, భారత సైనికుల ధైర్యం, సమర్థతలకు సుదీర్ఘ చరిత్ర ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Prime Minister recalled that Indian soldiers had a long history of bravery and competence in global military campaigns, including in the two World Wars.
ఒకటో పెద్ద గది లో, సందర్శకులు ఒక విశిష్టమైన 360 డిగ్రీ ల ఆడియో విజువల్ సమ్మోహక ప్రదర్శన ను వీక్షించవచ్చును. ఈ ప్రదర్శన భారతదేశం యొక్క స్వచ్ఛత గాధ- ఏదయితే ప్రపంచ చరిత్ర లోనే అతి పెద్దది అయినటువంటి నడవడిక లోని మార్పు నకు సంబంధించినటువంటి ప్రచార ఉద్యమం గా పేరుతెచ్చుకొన్నదో - ను కళ్లకు కడుతుంది.
In Hall 1, the visitors will experience a unique 360 audio visual immersive show, which will narrate India's Swachhata Story - a journey into the largest behaviour change campaign in the history of the world.
నిన్న నిర్వహించిన మొదటి వెబినార్ లో ఢిల్లీ సుదీర్ఘ చరిత్ర గురించిన విశేషాలను తెలియజేశారు.
The first webinar held yesterday , which was part of a series that was unfolded, touched upon the long history of Delhi.
భారత్లోని పర్యాటక ప్రాంతాలు, అనుభవాలను ఆమె వివరించారు. భారత్లోని గ్రామాలు, కుగ్రామాలు, నగరాల్లో ఇప్పటికీ గుప్తంగా ఉన్న విభిన్న ఆచారాలు, వారసత్వాలు, చరిత్ర గురించి చెప్పారు.
Shoba Mohan, Founder Rare India introducing the participants to destinations and experiences in India, still alive, unsullied, real including villages, hamlets and cities which have distinct colours and contrasts, traditions and heritage, history and magic where one soaks in .
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…