The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అందరికీ అందుబాటులో శక్తి, శక్తి భద్రత, అందుబాటు ధరలో శక్తి, కాలుష్యం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటి కోసం మేము మా కృషి ని కొనసాగిస్తాం.
We continue to strive toward universal energy access, energy security, energy affordability, reduced pollution and environmental conservation.
మీలో ఎవరికన్నా తమిళ్నాడు వెళ్ళే అవకాశం వస్తే అక్కడ కొన్ని ఆలయాలలో ఏర్పాటుచేసి ఉన్న పెద్ద పెద్ద శిలాశాసనాలలో నీటిపారుదల వ్యవస్థ, నీటి పరిరక్షణ వ్యవస్థ, పొడి నిర్వహణ ఎలా చెయ్యాలో రాయబడి ఉంటుంది.
Those of you who might be getting a chance to visit Tamilnadu might have noticed that in some temples in the state, there are carvings on stone depicting irrigation system, water conservation methods and drought management.
2017-18 గురించి చెప్పాలంటే , నేను 64 వేల కోట్ల రూపాయిల మొత్తంలో 55% అంటే దాదాపు 35వేల కోట్ల రూపాయిలను నీటి పరిరక్షణ వంటి పనుల కోసం ఖర్చుపెట్టడం జరిగింది.
If we talk of 2017-18, 55 percent of the total outlay of Rupees 64 thousand crores, which comes to around rupees 35 thousand crores, has been spent on works like water conservation.
జిల్లా యంత్రాంగం ఉపాధిలో భాగంగా పెద్ద మొత్తంలో మట్టి, నీటి పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టే భారాన్ని తమపై వేసుకున్నారు.
After receiving the reports of Remote Sensing Imagery and Inter Department Coordination, the district administration took up the responsibility of soil and water conservation on a massive scale.
• మీ విద్యా, ఆరోగ్య పరిరక్షణ విధానాలను విస్తరించడం ;
• expand your education and health care system; and
విద్య, ఆవిష్కరణలు, మహిళా సాధికారత, నైపుణ్య నిర్మాణం, ప్రకృతి పరిరక్షణ దిశగా ప్రశంసనీయమైన కృషి జరుగుతోంది.
There are laudable initiatives on education, innovation, empowerment of women, skill development and conservation of Nature.
నీటి పరిరక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవాలో మనం పూర్తి చిత్తశుద్ధితో ఆ చర్యలు తీసుకోవాలి.
I hope we will do, with full concentration, whatever is necessary for water conservation.
‘అభియాన్’ దేశ వ్యాప్తంగా నీటి పరిరక్షణ చర్యలలో నిమగ్నమై ఉన్న అన్ని భాగస్వామ్య పక్షాల వారందరినీ ఒక గూటికిందకు తీసుకువచ్చింది. గత సంవత్సరం ఇది తన కార్యకలాపాలతో దేశ వ్యాప్తంగా మంచి ప్రభావాన్ని కనబరిచింది.
This Abhiyan is a mass movement to bring all the stakeholders under one ambit of water conservation drive, and last year it had a nationwide impact.
ఈ ఆరోగ్య పరిరక్షణ సహాయకుల్లో 50 శాతం మంది బాలికలు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రులు, ఆరోగ్య పరిరక్షణ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు వీరు సహాయపడుతున్నారు.
Shri Naqvi said here that these Health Care Assistants include 50 per cent girls who are helping in treatment of Corona patients in various hospitals and health care centres across the country.
వర్షపు నీటి పరిరక్షణ అవసరాన్ని స్పష్టం చేస్తూ జల సంరక్షణకోసం అందరూ కృషి చేయాలన్నారు.
He stressed on the need to save Rain water and said everyone must strive for water conservation.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…