Advertisement - Remove

keep - Example Sentences

కీప
ఉంచేందుకు19ఉంచండి15ఉంచాలని9ఆచరించి7గైకొని5ఆచరింపవలెను4ఆజ్ఞలను4నడుచు4ఆచరించుటకై4అనుసరించు4కాపాడును4ఉంచడానికి4కొననిమ్ము3కాపాడి3గైకొన2ఆచరించుటకు2గించినమీదట2నడచి2చూపుము2పలుకకుండ2గైకొనుచు2వాక్యమునుబట్టి2గైకొనునట్లు2కాపా2గైకొనుము2గైకొనుమని2గైకొనుటకు2గైకొనుడని2తర1నాచరింపవలెను1ఆజ్ఞల1నడుచుకొందునను1కాపు1సంకల్పించిన1చల్లారువరకు1రక్షించె1ననుసరించుము1ఆచరించునట్లును1భద్రముచేసికొనుము1నుండనిమ్ము1లోబడుమని1ద్వీపములారా1మౌనముగా1నాచరింపుము1ఉంచవలెనని1చూచుకొనుము1కాపాడెదను1గైకొనువారిని1రింపవలెను1కాపాడుటకు1గైకొనువారి1ఊరకుండకుము1అనుసరించుటకు1గైకొనుచున్నాను1కాపాడుకొనుము1కనుపాపవలె1ననుసరించువారు1గైకొనినయెడల1గైకొనిన1అప్పగించినదానిని1తొట్రిల్లకుండ1ఎండ1జీవింప1ఉంచటానికి1ఉంచు1పరిచయం1ఉంచడంలో1ఉపద్రవాన్ని1పటిమను1అత్యుత్తమమైనవిగా1కూడగట్టుకోడానికి1ఉంటాయనే1పంచాయితీలో1కాంతుల1ఉంచుకోండి.1ఒక్కటి1అందిపుచ్చుకోవ‌ల‌సిందిగా1అసాధారణమైనదని1రోగలక్షణ1పంపిస్తూ1మనస్సు1
Smart, dynamic shading devicesto keep rooms cool in climate zones and latitudes of Indiaand low energy technologies for air-conditioning can help progress towards energy efficiency in the country, a large part of which experiences high-temperature conditions.
భారతదేశంలోని వాతావరణ మండలాలు, విస్తీర్ణంగా ఉన్న నిర్మాణాల విషయంలో గదులను చల్లగా ఉంచడానికి స్మార్ట్, డైనమిక్ షేడింగ్ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్ కోసం తక్కువ ఇంధన వినియోగ సాంకేతికతలు ఇంధన పొదుపు, పురోగతికి సహాయపడతాయి.
He said it was important to keep the people of India safe and expressed confidence that together India will defeat COVID-19.
భారత దేశ ప్రజలను క్షేమంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యమని పేర్కొంటూ, భారతదేశం కలిసికట్టుగా పోరాడి, కోవిడ్-19 ను ఓడించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. "
To constantly keep citizens engaged, the Face book page has published a daily routine of activities has been designed from 7:00 am to 9:00 pm.
నగర పౌరులను నిరంతరాయంగా పనిలో ఉంచేందుకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఫేస్ బుక్ పేజీ రకరకాల కార్యక్రమాలను రూపకల్పన చేసింది.
I am proud of our Coal Warriors who are toiling day and night to keep the lights on even during Corona Pandemic and hopeful that CIL will achieve all assigned targets on or before time.
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలోనూ కాంతుల కోసం పగలు, రాత్రి శ్రమించే బొగ్గు యోధులను చూసి తాను గర్వపడుతున్నానని, అనుకున్న సమయాని కంటే ముందుగానే సి.ఐ.ఎల్.
And, I will reiterate, Maintain a distance of two yards and keep yourself healthy or "Do Gaz Doori, Bahut Hai aroori".
- రెండు గజాలు దూరం ఉండండి, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. "రెండు గజాల దూరం- ఆరోగ్యానికి అవసరం. మీకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
Advertisement - Remove
It is this faith and belief that will keep us together and strong in the face of storm, let loose by forces that do not want to see us united and growing.
ఈ విశ్వాసం, నమ్మకం మనల్ని ఎలాంటి ఉపద్రవాన్ని అయిన ఎదుర్కొనేలా చేస్తుందన్నారు.
This shall help in the overall empowerment and awareness to deal with the lockdown and keep the optimum emotional strength and courage."
సర్వతోముఖ సాధికారత, లాక్ డౌన్ తో వ్యవహరించడానికి తగిన అవగాహనతో పాటు ఉత్తమ భావోద్వేగ శక్తి మరియు ధైర్యం కూడగట్టుకోడానికి ఇది సహాయపడుతుంది."
The Administrator directed Principal Secretary Health to keep all hospitals and health centres in readiness for accommodating patients, in case there is a second surge, as the borders are open.
సరిహద్దులు తెరిచిన నేపథ్యంలో వైరస్‌ రెండోదశ విజృంభణ సంభవిస్తే రోగులకు చికిత్స సదుపాయాల కల్పనకు అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
The Reviewing Officer, in hisaddress,congratulated the passing out courses and advised themto imbibe the core values of Indian Navy Duty, Honour and Courage in letter and spirit.He encouraged the cadets to keep the fighting spirit intact irrespective of the circumstances around.
రివ్యూయింగ్ అధికారి త‌మ ప్ర‌సంగంలో ఆయా కోర్సుల‌ను పూర్తి చేసుకున్న వారిని అభినందించారు. భార‌తీయ నౌకాద‌ళ కీల‌క విలువ‌లైన విధినిర్వ‌హ‌ణ‌, గౌర‌వం, ధైర్య‌సాహ‌సాల‌ను అందిపుచ్చుకోవ‌ల‌సిందిగా ఆయ‌న వారికి సూచించారు.
However, keep ing in view the increase of COVID-19 patients due to people coming from other states, it has been decided by the State Government to keep the industrial labourers in either institutional quarantine or in home quarantine.
ఏదేమైనా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవారివల్ల కేసుల పెరుగుదల దృష్ట్యా పారిశ్రామిక కార్మికులను సంస్థాగత నిర్బంధం లేదా గృహ నిర్బంధంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading