The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister called for establishment of some model solar cities, where the power requirement is fulfilled solely by solar energy.
విద్యుత్తు అవసరాలన్నింటినీ పూర్తిగా సౌర శక్తి ద్వారానే తీర్చే విధంగా కొన్ని నమూనా సౌర నగరాలను ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
The main features of the draft model Bill are as follows:-
ఈ ముసాయిదా నమూనా బిల్లులోని కీలకాంశాలు కింది విధంగా ఉన్నాయి:
We should strive to make this medical college and hospital a model for high quality medical education and treatment to workers of the State.
అత్యున్నత స్థాయి వైద్యవిద్యకు, చికిత్సా విధానాలకు ఒక నమూనాగా దీనిని నిలిపేందుకు మనం శ్రమించాల్సి ఉంది.
The revised model BIT will be used for re-negotiation of existing BITs and negotiation of future BITs and investment chapters in Comprehensive Economic Cooperation Agreements (CECAs)/ Comprehensive Economic Partnership Agreements (CEPAs) / Free Trade Agreements (FTAs).
సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాలు (సీ ఈ సీ ఏ లు), సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు ( సీ ఈ పీ ఏ లు), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్ టీ ఏ లు) వంటి వాటికి అనుగుణంగా ఇప్పటికే అమలులో ఉన్న బిఐటిల పునర్ నవీకరణకు జరిగే చర్చలతో పాటు భవిష్యత్తులో కుదుర్చుకోనున్న బీ ఐ టీ లకు కూడా ఈ కొత్త నమూనా వర్తిస్తుంది.
He said this project will become a model for similar projects elsewhere, and would give a new global identity to Kashi.
ఈ పథకం మరేదైనా చోటు లో ఇదే తరహా పథకాల కు ఒక నమూనా గా మారగలుగుతుందని, మరి అలాగే కాశీ కి ప్రపంచ స్థాయి లో ఒక నూతన గుర్తింపు ను ఇస్తుందని ఆయన అన్నారు.
He said this mission, which aims at connecting every household with piped water supply, is also an excellent example of the model of local governance.
ప్రతి ఒక్క కుటుంబాని కి గొట్టపు మార్గం ద్వారా నీటి సరఫరా కై ఉద్దేశించిన ఈ మిశన్ కూడా స్థానిక పరిపాలన నమూనా కు ఒక సర్వ శ్రేష్ఠమైన ఉదాహరణ గా ఉందని ఆయన చెప్పారు.
This will be based on the model we have used in our own country, to raise the capacity of all our emergency staff.
మా అత్యవసర సిబ్బంది మొత్తం సామర్ధ్యాన్ని పెంపొందించడం కోసం, మా దేశం లో మేము స్వయం గా అనుసరించిన విధానం ఆధారం గా ఈ స్పందన బృందాన్ని రూపొందించాము.
Secondary School Leaving Certificate subjects and model question papers for 10th standard students are also being made available in some states.
కొన్ని రాష్ట్రాల్లో 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు నమూనా ప్రశ్నపత్రాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి.
I call them- vowels of the new normal- because like vowels in the English language, these would become essential ingredients of any business model in the post-COVID world.
నేను వాటిని - అసాధారణ ఒవెల్స్ అంటాను- ఎందుకంటే ఆంగ్ల భాషలోని ఒవెల్స్లాగా , కోవిడ్ అనంతర ప్రపంచంలో ఏ వ్యాపార నమూనాకైనా ఇవి అత్యావశ్యక అంశాలుగా ఉండబోతాయి.
The challenges of model land leasing act and how to protect the interest of small and marginal farmers was discussed in detail.
ఆదర్శ భూమి కౌలు చట్టం తాలూకు సవాళ్లు మరియు చిన్న రైతుల మరియు సన్నకారు రైతుల హితాన్ని రక్షించడం ఎలాగన్న అంశాల ను సైతం విస్తృతం గా చర్చించడం జరిగింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…