Advertisement - Remove

ఆర్థిక - Example Sentences

Popularity:
Difficulty:
ārthika  aarthika
బ్రెజిల్‌లో దేశీయ ఆర్థిక అజెండాను పున‌రుద్ధ‌రించ‌డానికి అధ్యక్షుడు శ్రీ టెమర్‌ ఇస్తున్న ప్రాధాన్య‌ాన్ని గ‌మ‌నించాము.
We have taken note of the priority that President Temer attaches to reviving the domestic economic agenda in Brazil.
ప్ర‌పంచీక‌ర‌ణ ఆర్థిక చ‌ట్రం నేప‌థ్యంలో పోటీ సామ‌ర్థ్యాల‌ను అందిపుచ్చుకోవ‌డానికి ఆయా రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న వివిధ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు పెద్ద‌ మొత్తంలో నిధుల లోటు ఉండ‌డంతో విదేశీ స‌హాయానికి ప్రాధాన్య‌ం ఏర్ప‌డింది.
The role of external assistance has gained further significance in view of the large gap in funding requirements for major infrastructure projects implemented by the State Governments in order to acquire competitive strength under the globalized economic framework.
గ‌త ఏడాది నేను కెన్యా లో ప‌ర్య‌టించిన‌పుడు ఆర్థిక స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డం మ‌న కృషిలో ఒక ప్రాధాన్య‌ అంశంగా ఉండాల‌ని గుర్తించాం.
During my visit to Kenya last year, we had identified deepening of economic cooperation as one of the key focus areas of our efforts.
భార‌త‌దేశాని కి మ‌రియు జ‌పాన్ కు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర ఆర్థిక స‌హ‌కారం లో, ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క‌ మ‌రియు ప్ర‌పంచ భాగ‌స్వామ్యం లో ఈ స‌ర్దుబాటు మ‌రొక మైలురాయి అని చెప్పాలి.
The arrangement is another milestone in mutual economic cooperation and special strategic and global partnership between India and Japan.
10. మాల్దీవ్స్ ప్రభుత్వం చేపట్టే సామాజిక- ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు వీలుగా 1.4 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం బడ్జెటరీ మద్దతు, కరెన్సీ మార్పిడి, రాయితీ రుణకల్పన తో కలిపి అందించగలమని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా ప్రకటించారు.
10. In this regard, the Prime Minister announced provision of financial assistance up to US$ 1.4 billion in the form of budgetary support, currency swap and concessional lines of credit to fulfil the socio-economic development programmes of the Maldives.
Advertisement - Remove
పెద్ద ఆప‌ద త‌లెత్తిన‌ప్పుడు ఆసుప‌త్రి సంద‌ర్శ‌న ల కారణంగా పేద‌లు మ‌రియు బ‌ల‌హీన వ‌ర్గాల వారి పై ప‌డే ఆర్థిక భారాన్ని త‌గ్గించ‌డమే కాక నాణ్య‌మైన ఆరోగ్య సేవ‌ల‌ ను వారి కి అందుబాటు లోకి తీసుకు రావాల‌నేది ‘ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న (పిఎం-జెఎవై)’ ధ్యేయం గా ఉంది.
Pradhan Mantri Jan ArogyaYojana (PM-JAY) aims to reduce the financial burden on poor and vulnerable groups arising out of catastrophic hospital episodes and ensure their access to quality health services.
త‌మిళ‌ నాడు లో ఎయిమ్స్ ఏర్పాటు కు సంబంధించి 2015-16 బ‌డ్జెటు ప్ర‌సంగంలో ఆర్థిక ‌ మంత్రి ప్ర‌క‌టన చేశారు.
The AIIMS in Tamil Nadu was announced in the Budget Speech of Finance Minister in 2015-16 and Ministry of Finance conveyed its in-principle approval for establishment of AIIMS in Telangana in April, 2018.
ఇందుకోసం మేము సాంకేతిక విజ్ఞానాన్ని, రిమోట్ సెన్సింగ్‌ ను, ఇంట‌ర్ నెట్‌ ను, డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థను, సాఫ్ట్ క్రెడిట్‌ ను, బీమా ను, భూసారాన్ని మెరుగుప‌ర‌చ‌డాన్ని, సేద్యపు నీటి పారుద‌ల‌ ను, గిట్టుబాటు ధ‌ర‌లను, ఇంకా అనుసంధానాన్ని ఉప‌యోగించుకొంటున్నాము.
For this, we are using technology, remote sensing, internet, digital financial system, soft credit, insurance, soil health improvement, irrigation, pricing and connectivity.
గత మూడు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అనేక పరివర్తనాత్మక ఆర్థిక సంస్కరణలను అమలుచేసిందని, ఈ సంస్కరణలు వ్యాపార ప్రక్రియలను సులభతరంగా మార్చాయని ఆయన చెప్పారు.
He said the Union Government has taken up many path breaking economic reforms in last three years, which have simplified procedures for doing business.
వేరు వేరు ఆర్థిక సంస్థలు నియమాలను మరియు నైతిక సూత్రాలను పాటించేటట్టు చూడవలసిన బాధ్యతను వహిస్తున్న వర్గాల వారు, ప్రత్యేకించి తనిఖీ మరియు హెచ్చరికలు చేయవలసిన వర్గాల వారు సంపూర్ణ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలంటూ ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.
The Prime Minister appealed that those entrusted with the responsibility of ensuring rules and ethics in various financial institutions, should work with full dedication – especially those who are responsible for supervising and monitoring.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading