The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దేశం లోపల, వెలుపల దేశంపై పెరుగుతున్న విశ్వాసానికి దేశ ఆర్థిక వ్యవస్థ దర్పణం పడుతోంది.
The economic strength is also reflected in the rising confidence about India both inside the country and abroad.
అందుకే ఆర్థిక వృద్ధికి కీలక ఉపకరణంగా పరిగణిస్తున్న సాగరమాల కార్యక్రమం కింద రేవుల ఆధారిత అభివృద్ధిపై భారత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.
Government of India has focused on Port led development through the Sagarmala program as a key enabler for economic growth.
బలహీనమైన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిలో కూడా, భారతదేశం నుంచి బలమైన వృద్ధి, పుష్కలమైన అవకాశాలను గురించిన వార్తలు వినిపిస్తున్నాయి.
Even against a weak international economic scenario, the news from India is of strong growth and abundant opportunities.
ఇవన్నీ కూడా భారతదేశం కొనసాగిస్తున్న ఆర్థిక సంస్కరణల నూతన దిశను సూచిస్తున్నాయి.
All of these point to the new direction of economic reforms that India is pursuing.
ఎన్ ఐ సి డి ఐ టి కార్యకలాపాలను, ప్రాజక్టుల పురోగతిని నిర్దిష్ట కాల పరిమితిలో సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఒక అత్యున్నత స్థాయి పర్యవేక్షక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
An Apex Monitoring Authority under the chairpersonship of the Finance Minister will be constituted to periodically review the activities of NICDIT and progress of the projects.
పల్లెల కు కనీస సౌకర్యాల ను అందించే దిశ గా తాను చేస్తున్న కృషి ని గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ పల్లెవాసు లకు స్వచ్ఛమైన వంటింటి ఇంధనం మొదలుకొని విద్యుత్తు దాకా, మరి అలాగే ఆరోగ్య సంరక్షణ నుండి ఆర్థిక సేవల వరకు ఈ కృషి సాగుతోందని, ‘గ్రామోదయ్ నుండి భారత్ ఉదయ్’ అనే ఆలోచన వరకు ఉద్యమించాలన్న ఆశయాని కి అనుగుణంగా ఇది ఉందన్నారు.
Reiterating his endeavour to bring basic amenities to the villages from clean cooking fuel to electricity and healthcare to financial services, PM said it is in line with our mission and the idea of ‘Gramuday to Bharatuday’.
బీడు భూములలో బయో డీజిల్ ను ఉత్పత్తి చేసేందుకు, అందుకు వ్యవసాయదారులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు గల అవకాశాలు మనం అన్వేషించాల్సి ఉంది.
We need to explore options to produce biodiesel on barren lands, which will further provide financial assistance to farmers.
ఈ ఎంఒయు తో రెండు దేశాల లో విభిన్న ఆర్థిక కార్యకలాపాల లో వృత్తి పరమైన భద్రత మరియు ఆరోగ్యం రంగాని కి సంబంధించి ఆధునిక శిక్షణ పరిజ్ఞానాన్ని పాటించడం లో, సవాళ్ల కు తట్టుకోవడం లో ఎంతో తోడ్పాటు లభించింది.
The collaboration till date has immensely helped in adopting the modern training techniques and tolls on various aspects of Occupational Safety and Health in different sectors of economic activity.
అయితే, మన సంస్కరణల వేగం మన ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేసినట్లు అదే నిపుణులు, సంస్థలు నేడు కొనియాడుతుండటం గమనార్హం.
But now the same experts and the institutions have expressed confidence that our reform momentum has strengthened our economic fundamentals.
ఈ సమావేశంలో పాలుపంచుకొన్న వారు వ్యవసాయం, నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉద్యోగాల కల్పన, పన్నుల విధానం, గృహ నిర్మాణం, పర్యటన, బ్యాంకింగ్, పరిపాలన సంబంధ సంస్కరణలు, సమాచార ఆధారిత విధాన రూపకల్పన, ఇంకా వృద్ధి కోసం భవిష్యత్తులో చేపట్టదగిన చర్యలు వంటి వివిధ ఆర్థిక విషయాలపై వారి వారి ఉద్దేశాలను వెల్లడించారు.
During the session, participants shared their views on various economic themes such as agriculture, skill development and job creation, taxation and tariff related matters, education, digital technology, housing, tourism, banking, governance reform, data driven policy, and future steps for growth.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…