The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
జీ-20 దేశాలు కేంద్రీయ బ్యాంకులతో మాట్లాడుతూ ద్రవ్య విధానం చర్యలపై తీసుకుంటున్న చొరవ వల్ల ఆర్థిక మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లను స్థిరంగా ఉంచుకునేందుకు వీలవుతుంది.
G20’s continued call to Central Banks for careful communication on monetary policy actions will be helpful in keeping financial and currency markets stable.
స్థిరమైన దీర్ఘ కాల ప్రపంచ ఆర్థిక అభివృద్ధి వల్ల మూలనిధి పెరగటంతో పాటు కార్మికులు ఒకచోటు నుంచి మరో చోటుకు మారటం, వారి నైపుణ్యం పెరగటం వంటివి జరుగుతాయి.
Stable long term global economic growth requires not just capital flows, but also efforts to facilitate labour mobility and skill portability.
బీమా రంగం లో పటిష్టమైన, వివేకవంతమైన నియంత్రణ ద్వారా వినియోగదారు హక్కుల పరిరక్షణ, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ ప్రమాణాల నిర్దేశం వంటి విషయాల లో సహకారానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలని కూడా భారతదేశం, యుఎస్ఎ లు అంగీకరించాయి.
India andUSA have also agreed to continue to facilitate cooperation on international standard-setting activities, financial stability and the development and implementation of consumer protection through sound prudential regulation of the insurance sector.
17 నెలల క్రితం మేం అధికారం చేపట్టిన నాటి కన్నా భారత ఆర్థిక వ్వవస్థ ఏ ప్రధాన ఆర్థిక సూచీని బట్టి చూసినా సరే చక్కని పనితీరును కనబరుస్తోంది.
By almost every major economic indicator, India is doing better, than when we took office 17 months ago.
మేం చేపట్టిన స్థూల ఆర్థిక సంస్కరణలు చాలా వరకు మీ అందరికి బాగా పరిచయం అయ్యే ఉంటాయి.
Many of the purely macro economic reforms we have undertaken, are probably well known to this audience.
అందుకే అభివృద్ధి నిపుణులు ఆర్థిక సమ్మిళిత సూత్రం ప్రచారం చేస్తున్నారు.
It is for this reason that development experts have been advocating financial inclusion.
కేంద్రప్రభుత్వ ఆదాయంలో రాష్ట్రాలకు మరింత హెచ్చు వాటా ఉండాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విషయం మీ అందరికీ తెలుసు.
As you all know, the 14th Finance Commission recommended that states be given an enhanced share of Central revenues as automatic devolution.
డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక దృక్పథాన్ని ప్రధాన మంత్రి జ్ఞాపకం చేసుకొంటూ, యువతను ఉద్యోగాలు కోరుకొనే వారిగా కన్నా ఉద్యోగాలు కల్పించే వారుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
The Prime Minister recalled Dr. Ambedkar’s economic vision, and said the Government is working towards the development of youth as job creators, instead of job seekers.
మలేసియా, సింగపూర్ లకు నా పర్యటనల లక్ష్యం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం మరియు మూడు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని మరింత పటిష్ఠం చేయడం.
My visits to Malaysia and Singapore are aimed at making our economic ties with these nations stronger and to also strengthen the security cooperation between us.
మలేసియా ఒక చలనశీల, ఆధునిక దేశంగా మరియు ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకోవడానికి మీరు ఎంతో కృషి చేశారు.
You have contributed to build Malaysia into a vibrant modern nation and an economic power house.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…