Advertisement - Remove

ఆర్థిక - Example Sentences

Popularity:
Difficulty:
ārthika  aarthika
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇండియా, కిర్గిస్తాన్ మ‌ధ్య‌న కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబ‌డి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఇండియా, కిర్గిస్తాన్ దేశాలు చేసుకున్న ద్వైపాక్షిక పెట్టుబ‌డుల ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Ministry of Finance Cabinet approves signing and ratification of bilateral investment treaty between India and Kyrgyzstan The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved thesigning and ratification of bilateral investment treaty between India and Kyrgyzstan.
ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు మరియు ఇతర అంతరిక్ష ఉత్పత్తులను ప్రయోగించే సాంకేతికత మరియు సామర్థ్యంతో భారతదేశం ప్రధాన అంతరిక్ష శక్తిగా అవతరించిందని ఆర్థిక మంత్రి అన్నారు.
The Finance Minister said that India has emerged as a major space power with the technology and ability to launch satellites and other space products at globally low cost.
ప్ర‌స్తుతం దీని ని షెడ్యూల్డు బ్యాంకులు, ప్ర‌భుత్వ ఆర్థిక సంస్థ‌లు, రాష్ట్ర ఆర్థిక సంస్థ‌లు, రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబ‌డి సంస్థ‌లు, స‌హ‌కార బ్యాంకులు మ‌రియు గృహ నిర్మాణ ఆర్థిక కంపెనీల వంటి కొన్ని ప‌బ్లిక్ కంపెనీల విష‌యం లో మాత్ర‌మే అనుమ‌తించ‌డం జ‌రుగుతోంది.
Presently this is allowed for scheduled banks, public financial institutions, state financial corporations, state industrial investment corporations, cooperative banks and certain public companies like housing finance companies.
రాబోయే 10 సంవ‌త్స‌రాల కాలం లో భార‌త‌దేశం కోసం ఉద్దేశించిన దార్శ‌నిక‌త క్ర‌మాన్ని గురించి ఆర్థిక మంత్రి వివ‌రిస్తూ, గ‌త 5 సంవ‌త్స‌రాల కాలం లో ఆరంభించి, అమ‌లు కు నోచుకొన్న భారీ కార్య‌క్ర‌మాలు, సేవ‌లు, మ‌రింత వేగాన్ని పుంజుకోగ‌ల‌వ‌ని వెల్ల‌డించారు.
Setting pace for the vision for India in the next decade, the Finance Minister stated that mega programmes and services which were initiated and delivered during the last 5 years will now be further accelerated.
పైన ప్ర‌స్తావించిన అంశాల‌ను గురించి ఆర్థిక మంత్రి విశదం చేస్తూ, 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ ల‌క్ష్యాన్ని సాధించాలి అంటే పెట్టుబ‌డుల అండ‌దండ‌ల‌ తో వృద్ధి న‌మూనా ను గురించి వివ‌రించారు.
Elaborating on the above points, Finance Minister emphasized on an investment-driven growth model to achieve the goal of 5 Trillion dollar economy.
Advertisement - Remove
ప్ర‌భుత్వ‌ రంగ సంస్థ‌ ల వాస్త‌వ సామ‌ర్ధ్యాన్ని వెలికి తీయ‌డం పై శ్ర‌ద్ధ వ‌హిస్తామ‌ని ఆర్థిక మంత్రి అన్నారు. ఎంపిక చేసిన సిపిఎస్ఇ ల‌లో పెట్టుబ‌డుల‌ను వ్యూహాత్మ‌కం గా ఉప‌సంహ‌రించ‌డం ఈ ప్ర‌భుత్వ ప్రాథ‌మ్యాల లో ఒక‌టిగా ఉంటుంద‌ని, దీనితో పాటు ఆర్థికేత‌ర రంగం లోని పిఎస్‌యు ల‌ను స‌మ‌న్వ‌య‌ప‌ర‌చ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.
Focusing on unlocking the true potential of Public Sector Undertakings, Finance Minister said that strategic disinvestment of select CPSEs would continue to remain a priority of this Government, along with consolidation of PSUs in the non-financial space.
దూర్ ద‌ర్శ‌న్ ప‌రిధి లో ఉన్న‌టువంటి చాన‌ల్స్ లో ప్ర‌త్యేకంగా స్టార్ట్-అప్ ల‌కు ఉద్దేశించిన‌టువంటి ఒక‌ టెలివిజ‌న్‌ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాల‌ని కూడా ఆర్థిక మంత్రి త‌న బ‌డ్జెటు ఉప‌న్యాసం లో ప్ర‌తిపాదించారు.
Further in her Budget Speech, Finance Minister also proposed to start a television programme within the DD bouquet of channels exclusively for start-ups, discussing issues affecting their growth, matchmaking with venture capitalists and for funding and tax planning.
ఇయు తో అనుబంధాన్ని మ‌రీ ముఖ్యం గా వ్యాపారం, ఆర్థిక సంబంధాలు, జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న రంగాల లో గాఢ‌త‌రం చేసుకోవాల‌ని భార‌త‌దేశం వచనబద్ధురాలు అయిందని ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం లో పున‌రుద్ఘాటించారు.
The Prime Minister reiterated Indias commitment to deepen the engagement with the EU particularly in the fields of climate change, and trade and economic relations.
మౌలిక సదుపాయాల కేంద్రీకృత నైపుణ్య అభివృద్ధి అవకాశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు , తద్వారా మౌలిక సదుపాయాల రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు .
Measures for improving roads Infrastructure While presenting the Union Budget 2020-21, the Finance minister said that Accelerated development of highways will be undertaken.
భారత్ లో ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చాలని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, ఆర్థిక వృద్ధిని సాధించేందుకు కరోనా వ్యతిరేక యుద్ధంలో విజయం సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
The Minister said that India should convert this crisis into an opportunity, accelerate infrastructure projects and win this war against corona to achieve economic growth.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading