Advertisement - Remove

ఆర్థిక - Example Sentences

Popularity:
Difficulty:
ārthika  aarthika
కేర‌ళ యొక్క ఆర్థిక అభివృద్ధి లో ప‌ర్య‌ట‌న రంగం ముద్ర ఉందని, మ‌రి ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు ఒక ప్ర‌ధానమైన‌ పాత్ర ను పోషిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.
The Prime Minister Shri Narendra Modi said that tourism is the hallmark of Kerala’s economic development and a principal contributor to the State’s economy.
సంయుక్త ఆర్థిక ప‌థ‌కాలు శీఘ్రగతిన అమ‌లు కావ‌డం వల్ల ఇరు దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లకు మ‌రియు ప్ర‌జ‌ల‌ కు ప్ర‌యోజ‌నాలు అందుతాయని వారు అంగీకారించారు.
They agreed that speedy implementation of joint economic projects will bring benefits to the economies and the people of both the countries.
ఈ స‌భలో పాల్గొన్న‌ వారు స్థూల ఆర్థిక వ్య‌వ‌స్థ‌, వ్య‌వ‌సాయం మ‌రియు గ్రామీణాభివృద్ధి, ఉద్యోగ క‌ల్ప‌న‌, ఆరోగ్యం మ‌రియు విద్య, త‌యారీ మ‌రియు ఎగుమ‌తులు, ప‌ట్టణాభివృద్ధి, అవ‌స్థాప‌న‌, ఇంకా అనుసంధానం ల వంటి వివిధ ఆర్థిక సంబంధ అంశాల‌పై వారి వారి అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.
During the session, participants shared their views on various economic themes such as the macro-economy, agriculture and rural development, employment, health and education, manufacturing and exports, urban development, infrastructure and connectivity.
ఆలోచ‌న‌ల‌ను రేకెత్తించే స‌ల‌హాలు చెప్పినందుకు గాను వారంద‌రికీ ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.
Finance Minister Shri Arun Jaitley thanked all the participants for their thought-provoking suggestions.
ఆస‌క్తి చూపే ఇన్వెస్ట‌ర్ లను, మార్కెట్ అవ‌స‌రాల‌ను తెలుసుకొనేందుకు రోడ్‌ శో లను నిర్వ‌హించిన అనంత‌రం ఆర్థిక మంత్రిత్వ‌ శాఖ‌ తో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంప్ర‌దింపులు జరిపి అప్పుడు ఇందుకు సంబంధించిన నిబంధ‌న‌లను, ష‌ర‌తులను నిర్ణ‌యిస్తుంది.
The terms and conditions of such participation, would be determined by M/oP&NG in consultation with Ministry of Finance after conducting road shows to elicit requirements of market, including prospective investors.
Advertisement - Remove
ఎ. స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ (గ్రామీణ్) ప‌థ‌కానికి 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో నాబార్డ్ ద్వారా గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఇండియా పూర్తిస్థాయి స‌ర్వీస్ బాండ్ల రూపంలో అద‌న‌పు బ‌డ్జెట‌రీ వ‌న‌రులు స‌మ‌కూర్చుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.
Raising funds up to Rs.15,000 crore as Extra Budgetary Resources (EBR) (Gol Fully Serviced Bonds) for Swachh Bharat Mission (Gramin) [SBM(G)] during the financial year 2018-19 through NABARD.
ప్రాధాన్యత కలిగినటువంటి క్రీడా విభాగాల‌లో ప్ర‌తిభాశాల క్రీడాకారుల‌ను ఒక అధిక శ‌క్తివంత‌మైన సంఘం ద్వారా వివిధ ద‌శ‌ల్లో గుర్తించి, అటువంటి వారికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వార్షిక ఆర్థిక స‌హాయాన్ని 8 సంవ‌త్స‌రాల‌ పాటు అందిస్తారు.
Talented players identified in priority sports disciplines at various levels by a High-Powered Committee will be provided annual financial assistance of Rs. 5 lakh per annum for 8 years.
ఒక ‘న్యూ ఇండియా’ కోసం స‌ర్వ‌తోముఖ ఆర్థిక అభివృద్ధి అనే అంశం పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తో ప్ర‌పంచ స్థాయి, జాతీయ స్థాయి, ఇంకా రాష్ట్ర స్థాయి అంశాల‌ కు ఒక చ‌ర్చా వేదిక‌ ను తొమ్మిదో వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ స‌మ‌కూర్చనుంది.
The 9th Vibrant Gujarat 2019 Summit will provide a forum for discussion on Global, National and State-level agendas with a sharp focus on all round economic development for a ‘New India’.
అధ్య‌క్షుడు శ్రీ సోలిహ్ తాను ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన త‌రుణం లో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ప‌రిస్థితి ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ కి వివ‌రించారు.
President Solih also briefed Prime Minister Modi on the dire economic situation facing the country as he takes office.
అనిశ్చితి తో కూడిన ప్ర‌పంచ ఆర్థిక వాతావ‌ర‌ణం లో భార‌త‌దేశం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కు ఒక లంగ‌రు వ‌లె గొప్ప హుషారు ను ప్ర‌ద‌ర్శించింది.
In an uncertain global economic environment, India has shown tremendous resilience as an anchor of the world economy.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading