The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దీనికి తోడు 15 వ ఆర్థిక కమిషన్ రాష్ట్రానికి రూ.5,827 కోట్ల టైడ్ గ్రాంట్లను కేటాయించింది. ఈ నిధులను విధిగా (ఎ) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ మరియు నీటి రీసైక్లింగ్ మరియు (బి) పారిశుద్ధ్యం మరియు ఓటీఎఫ్ హోదా నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Further, 15th Finance Commission has allocated tied grants of 5,827 Crore to the State be spent mandatorily on (a) supply of drinking water, rainwater harvesting and water recycling and (b) sanitation and maintenance of ODF status.
తొందరపాటు నిర్ణయాలను అడ్డుకుంటుంది. గత చరిత్ర ఆధారంగా పలు ప్రత్యామ్నాయాల ఆర్థిక ప్రభావాలను అంచనా వేసి, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.
Thus apart from expediting the decision making, it will also facilitate in taking correct and timely decisions as the system is likely to predict financial impacts of different alternatives based on the historical data.
ఈ మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా విడుదల చేసిన షరతుల్లేని నిధుల్లో భాగమని మంత్రి తెలిపారు. ఈ సొమ్మును గ్రామీణ స్థానిక సంస్థలు తమతమ ప్రాంతాల్లో అవసరమని భావించిన పనుల కోసం వాడుకోవచ్చునని పేర్కొన్నారు.
This grants-in-aid forms part of the Untied Grant as recommended by Fifteenth Finance Commission (V-FC) for the period FY 2020-21 and is to be used by RLBs for the location-specific felt needs.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 68,000 కోట్ల రూపాయల రుణ పంపిణీతో పాటు.. రూ. లక్ష కోట్లకు పైగా రుణాలను మంజూరు చేసింది.
The lending institution delivered a sound financial performance with loan sanctions of more than Rs 1 lakh crore along with Loan Disbursements of about Rs 68,000 Crore in the last financial year.
మరియు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లుగా కూడా పనిచేస్తున్నాయి. పంజాబ్ గవర్నర్ మరియు కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ వి.పి.సింగ్ బద్నోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ధి పర్యావరణ ఆందోళనలతో పాటు సమాజంలోని ఆర్థిక అవసరాలను కూడా చూసుకోవాలని సూచించారు.
Shri V P Singh Badnore, Governor of Punjab-cum-Administrator, UT, Chandigarh, said that the development has to take care of the environmental concerns as well as the economic needs of the society.
ఆర్థిక సంఘం ఆర్థిక సంఘం- తన సలహా మండలితో సమావేశం పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్విఎఫ్సి) తన సలహా మండలితో 2020 జూన్ 25, 26 తేదీలలో వర్చువల్ సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు కమిషన్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించింది.
Finance Commission Finance Commission meets its Advisory Council The Fifteenth Finance Commission (VFC) had virtual meetings with its Advisory Council on 25th and 26th June, 2020 and discussed various issues confronting the Commission now.
సలహా మండలి సభ్యులు ఏప్రిల్లో కమిషన్ను కలిసినప్పటి నుండి, మే చివరి వరకు జాతీయ లాక్డౌన్ మరింత పొడిగింపు అయింది. ఇప్పుడు పరిమితులు దశలవారీగా ఎత్తివేస్తున్నందున ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా తిరిగి ప్రారంభమవుతాయని అభిప్రాయపడ్డారు.
The Members of the Advisory Council felt that since they had met the Commission in April, national lockdown was further extended till end of May and now restrictions are being lifted in phased manner resulting in gradual resumption of economic activities.
ఆరోగ్యం, పేదలు, ఇతర ఆర్థిక చోదకులకు మద్దతు ఇవ్వడం వలన గణనీయమైన వ్యయ భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
On the expenditure side, Governments will have substantial expenditure burden on account of health, support to poor and other economic agents.
సలహా మండలితో పాటు కమిషన్ వివిధ ఆర్థిక పరిణామాలను సాధ్యమైనంత ఉత్తమమైన అంచనా వేయడానికి నిశితంగా పరిశీలించనున్నాయి.
The Commission along with the Advisory Council will be closely monitoring emerging indications on the economic and fiscal front as they become available, in order to make the best possible assessment.
ఐటీసీ సంస్థ సీఎండీ అధ్యక్షతన అంతకు ముందు 15వ ఆర్థిక కమిషన్ వ్యవసాయ ఎగుమతులపై ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Earlier the Fifteenth Finance Commission had also constituted a Committee on Agricultural Exports under the chairmanship of Mr Sanjeev Puri, CMD, ITC.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…