The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దేశంలో విద్య, ఆరోగ్య రంగాలను పునరుజ్జీవింపచేయడానికి గణనీయమైన ఆర్థిక కేటాయింపులతో భారత జి.డి.పిలో 10 శాతం విలువతో అపూర్వమైన ఆర్థిక ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించింది.
Government of India has also announced an unprecedented economic package worth around 10 of Indias GDP with substantial financial allocations to reinvigorate the education and health sectors of our country.
ఎన్.బి.ఎఫ్.సి. లకు సమృద్ధిగా ఆర్థిక రంగ ద్రవ్యత ఉండేలా చూడటంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది, మరియు చాలా రిస్క్ విముఖంగా మారిన బ్యాంకులు ఎన్.బి.ఎఫ్.సి. లకు రుణాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ముందుకు కొనసాగిస్తున్నాయి.
The Government of India is focused on ensuring that the abundant financial sector liquidity available flow to NBFCs, and that banks which have turned extremely risk averse, continue taking exposures in the economy by lending to NBFCs.
ఈ కార్యక్రమం ఎం.ఎస్.ఎం.ఈ. రుణాలు మరియు చెల్లింపులలో ఫిన్ టెక్ మరియు డిజిటల్ ఆర్థిక సేవలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది.
The program will incentivize and mainstream the use of fintech and digital financial services in MSME lending and payments.
రంగానికి ఆర్థిక పరిధిని విస్తృతం చేయడానికి ఫిన్ టెక్ ను ప్రోత్సహించడం ద్వారా, ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తాయి. కొత్త ఎం.ఎస్.ఎం.ఈ.
This operation seeks to achieve both these objectives by furthering the role of NBFCs and SCBs as effective financial intermediaries and leveraging fintech to broaden the reach of finance into the MSME sector.
ఆరోగ్యం అనేది కేవలం ఒక సామాజిక వ్యయం మాత్రమే కాదని దేశ ఆర్థిక వృద్ధికి, అభివృద్ధికి కూడా ఇది ముఖ్యమని ఆయన అన్నారు.
Health, he said, was not just a social expenditure but also important for economic growth and development of the country.
ఆరోగ్య విషయంలో స్థానిక సంస్థలది కీలక పాత్ర ఈ నేపథ్యంలో ఆర్థిక కమిషన్ ఆరోగ్యాన్ని మూడు విధాలుగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు: దేశ తలసరి వ్యయాన్ని పెంచడానికి నిధులు, సామర్థ్యం పెంపొందించడానికి బ్లాక్ గ్రాంట్ మరియు కొన్ని ఆరోగ్య ఫలితాల కోసం పనితీరు ప్రోత్సాహకాల దిశగా దృష్టి సారించాలన్నారు.
In this regard, he felt that the Finance Commission may like to look at health in three different ways: grants to enhance per capita spending, block grant for capacity building and a performance incentives for certain health outcomes.
అనారోగ్యం మరియు మరణాలపై కరోనా వైరస్ యొక్క ప్రత్యక్ష ప్రభావం కంటే ప్రతికూల ఆర్థిక ప్రభావం దామాషా ప్రకారం పెద్దదిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
The adverse economic impact is likely to be proportionally larger than the direct impact of the coronavirus on morbidity and mortality.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సూచికల ద్వారా వివిధ ముఖ్యమైన సామాజిక, ఆర్థిక మరియు ఇతర నిర్ణయాత్మక విషయాలపై భారతదేశ పనితీరును కొలవడం మరియు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా భావించబడింది.
It has long been felt that there is a need to measure and monitor Indias performance on various important social, economic and other parameters through internationally recognized Indices.
కొత్త ఆర్థిక కారిడార్ నిర్మాణంలో భాగంగా హర్యానాలో వివిధ రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.
Union Minister for Road Transport, Highways and MSMEs Shri Nitin Gadkari inaugurated and laid the foundation stones of various Highway projects as part of a new economic corridor in Haryana today thru webcast.
జన శిక్షణ్ సంస్థాన్ (జెఎస్ఎస్) పథకం: గత ఆర్థిక సంవత్సరంలో, జెఎస్ఎస్ పథకం కింద శిక్షణ పొందిన మొత్తం 4.10 లక్షల మంది లబ్ధిదారులు 2018-19లో శిక్షణ పొందిన 1.67 లక్షలతో పోలిస్తే, ఆరు నెలల కాలంలో 2.5 రెట్లు పెరుగుదల చోటుచేసుకుంది.
Jan ShikshanSansthan (JSS) Scheme: During the last financial year, a total of 4.10 lakhs beneficiaries trained under JSS Scheme as compared to 1.67 lakhs trained during 2018-19, 2.5 times increase over a period of six months.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…