The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అదే జరిగితే, ఈ పరిస్థితి నుండి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడం చాలా కష్టం.
But the nation’s interest told me that this information would increase the sense of hopelessness, markets would be badly hit, it would be big blow to the economy and the world’s view of India would get worse.
ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని బలపరచుకోవాలని, మరీ ముఖ్యంగా విత్త సేవల రంగంలోనూ, దాంతో పాటే విద్యా రంగంలోనూ రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి, శ్రీ సివై లూంగ్ లు ఇరువురూ అభిప్రాయపడ్డారు.
The Prime Minister and Mr. C Y Leung agreed to strengthen bilateral economic cooperation, especially in the financial services sector, as well as cooperation in the field of education.
రెండున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ప్రధాన మంత్రి కార్యాలయానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులు మరియు కేబినెట్ కార్యదర్శి హాజరయ్యారు.
The meeting, which lasted for over two and a half hours, was attended by Finance Minister Arun Jaitley, and top-most officials from the Ministry of Finance, PMO and the Cabinet Secretary.
ఆర్థిక పదజాలం కింద ఇది ‘విన్- విన్- విన్- విన్’ స్థితి.
In economic terms, it is a win-win-win-win.
ఈ పత్రం ఉభయ దేశాల మధ్య ఉత్తమమైన వ్యాపార సంబంధాలకు, ఆర్థిక సంబంధాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
The trade cooperation framework will facilitate better trade and economic relations between the two countries.
– ఆర్థిక మార్కెట్లను కొత్త సరిహద్దుల్లోకి నడిపించేందుకు లోతైన పునాదులు వేసేందుకు కృషి జరిగింది.
• In addition, new frontiers and Deeper Foundations for financial markets have been laid;
ఈ ఒప్పందానికి అనుగుణంగా ఇంధన భద్రత, సమర్థ సరఫరా, అందరికీ విద్యుత్‌ను అందుబాటులోకి తేవడం, సుస్థిర ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టి కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో తదనుగుణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
The programme would work at both central and state levels to improve energy security and reliability of supply, improve energy access and facilitate sustainable economic growth.
భారత్, ఆఫ్రికాల్లో ఆర్థిక వృద్ధితో పాటు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలను భారత మార్కెట్లలోకి సుంకం లేకుండా అనుమతించాలని 2008లో తొలి భారత-ఆఫ్రికా సదస్సు సందర్భంగా మా దేశం తీసుకున్న నిర్ణయం కూడా వాణిజ్య అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది.
Besides economic growth in India and Africa, trade has also benefited from India’s decision in 2008 to offer duty free access to Indian markets to all Least Developed Countries, in the context of the first India-Africa Forum Summit.
ప్రశ్న: భారత, ఆఫ్రికా మధ్య ఆర్థిక భాగస్వామ్యం పెట్టుబడులు, వాణిజ్యం స్థాయిని దాటి టెక్నాలజీ బదిలీ, సాంకేతిక పరిజ్ఞాన పంపిణీ, సామర్థ్య నిర్మాణాల దశకు చేరుకుంది.
Question: The economic partnership between India and Africa extends beyond trade and investment to technology transfer, knowledge sharing and capacity building.
ఈ బ్యాంకు పరిమాణం, ఆర్థిక శక్తి మరియు వ్యాప్తి.. ఇవన్నీ కలిసి బ్యాంకు వినియోగదారులకు, అన్ని టైమ్ జోన్లలోను చాలా విస్తృతమైనటువంటి బ్యాంకింగ్ సేవలను అత్యుత్తమ సాంకేతిక విజ్ఞానం సహాయంతో అందుకొనే సౌలభ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కల్పిస్తున్నాయి.
Its size, financial strength and outreach have made it possible for customers to access a worldwide network of branches across all time zones, as well as to a very wide variety of banking products and superior technology.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…