The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
డాక్టర్ డి కె అగర్వాల్ మాట్లాడుతూ, ఈ ప్యాకేజీ ద్రవ్య మరియు ఆర్థిక ఉద్దీపన మాత్రమే కాదు, భారతదేశాన్ని తదుపరి గరిష్ట స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన సంస్కరణలను కూడా కలిగి ఉందని అన్నారు.
Dr D K Aggarwal said that the package is not only the monetary and financial stimulus, but also contains the game changing reforms to take India to the next high.
పి.హెచ్.డి.సి.సి.ఐ సభ్యులు అడిగిన సమస్యలను ఆర్థిక మంత్రి ఉదారంగా పరిష్కరించారు.
The Finance Minister graciously addressed the concerns of the members of PHDCCI and noted suggestions provided by the PHD Chamber on various aspects of the economy, trade and industry.
గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 1.39 కోట్ల మంది చందాదారులను చేర్చుకున్న ఈపీఎఫ్వో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిరంతరం తన చందాదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది.
EPFO adds 1.39 crore subscribers in last two financial years Recently published provisional payroll data by EPFO highlights the ever growing trend of increasing subscriber base for EPFO, since the collation of payroll data from September 2017.
రుణగ్రహీతలకు వారి రుణ భారాన్ని తగ్గించడం ద్వారా ‘పిరమిడ్ దిగువన’ రుణగ్రహీతలకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Major Impact The Scheme has been formulated as a specific response to an unprecedented situation and aims to alleviate financial stress for borrowers at the bottom of the pyramid by reducing their cost of credit.
ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సమష్టి కృషి అవసరమని ఆయన అన్నారు.
He said that it was necessary to continue economic activities and concerted efforts are required for that.
ఈ మేరకు ‘మిషన్ వారియర్’ పోటీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హర్యానా: రాష్ట్రంలోని దాదాపు 16 లక్షల కుటుంబాలకు కోవిడ్ కాలంలో ప్రభుత్వం రూ.4000 నుంచి 5000దాకా ఆర్థిక సహాయం అందించినట్లు హర్యానా ముఖ్యమంత్రి చెప్పారు.
Haryana: The Chief Minister said that financial assistance ranging from Rs 4000 to 5000 to 16 lakh families has been provided by the government during the COVID period, be it under the MukhyamantriParivarSamridhiYojana or through the Building Construction Workers Welfare Board.
వీధి వ్యాపారులకు వారి సమగ్ర అభివృద్ధి మరియు ఆర్థిక అభ్యున్నతి కోసం దోహదపడే ఒక పథకంగా దీనిని చూడాలని ఆయన సూచించారు.
It should also be seen as a part of an outreach to the street vendors for their holistic development and economic upliftment.
లడఖ్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే ఆర్థిక ప్యాకేజీలకు ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. ఫలితంగా వ్యవసాయ, పశు సంవర్ధక కార్యకలాపాలు పెరిగి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అసాధారణంగా పెరుగుతోంది.
Sky seems to be the limit of central financial packages to Ladakh resulting in a phenomenal growth in its farm-based economy through enhanced agriculture and livestock activities.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐడిబిఐ బ్యాంకు లో నియంత్రణానుకూల వాటాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసి ప్రభుత్వ వాటా ను 50 శాతం కన్నా తక్కువ కు పరిమితం చేసుకోవడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం ప్రభావం: ఈ కొనుగోలు ఇటు ఐడిబిఐ బ్యాంకు కు, అటు ఎల్ఐసి కి మరియు వినియోగదారులకు కూడా విస్తృత శ్రేణి లో సహకారి ప్రయోజనాలను అందించగలదు.
Ministry of Finance LIC to acquire controlling stake of IDBI Bank Cabinet approves dilution of Government shareholding below 50 Impact: The acquisition has wide-ranging synergy benefits for customers, LIC and the bank.
ఆర్థిక మంత్రిత్వ శాఖ అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం ఆర్డినెన్సు, 2019 ని జారీ చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం అనియంత్రిత డిపాజిట్ పథకాల ఆర్డినెన్సు, 2019ని జారీ చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
Ministry of Finance Cabinet approves Promulgation of the Banning of Unregulated Deposit Schemes Ordinance, 2019 The Union Cabinet chaired by Prime Minister Narendra Modi has approved the Promulgation of Unregulated Deposit Schemes Ordinance, 2019.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…