Advertisement - Remove

ఆర్థిక - Example Sentences

Popularity:
Difficulty:
ārthika  aarthika
దేశంలో 10 కోట్లకు పైగా పేద, అత్యంత బలహీన కుటుంబాలకు ఆర్థిక ప్రమాద రక్షణ కల్పించడం మరియు భారతదేశంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సాధించే దిశగా అడుగులు వేయడం ఎబి-పి.ఎమ్.జే.ఏ.వై.
The aim of PMJAY is to ensure financial risk protection to more than 10 crore poorest, most vulnerable families in the country and move step forward towards achievement of Universal Health Coverage in India.
జాతి, మతం, రాజకీయ నమ్మకం, ఆర్థిక లేదా సామాజిక స్థితి అనే భేదం లేకుండా ప్రతి మానవుడి ప్రాథమిక హక్కులలో అత్యున్నత ఆరోగ్యాన్ని పొందడమే ఆనందం అనే సూత్రాన్ని డబ్ల్యూహెచ్ఓ విశ్వసిస్తుందని డాక్టర్ హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు.
Dr Harsh Vardhan stated that WHO believes in the principle that the enjoyment of the highest attainable standard of health is one of the fundamental rights of every human being without distinction of race, religion, political belief, economic or social condition.
ఈ పథకానికి ఖర్చయ్యే 5 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని భారత ప్రభుత్వమే భరిస్తోందని శ్రీ పాస్వాన్ చెప్పారు.
Shri Paswan said the financial burden of this scheme of Rs 5,000 crores, is being borne by the Government of India.
ఆర్థిక మంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చడంలో ఎన్ డి బి పాత్రను ప్రశంసించారు. అది భారత్ సహా సభ్య దేశాల అభివృద్ధి ఎజెండా మీద సానుకూల ప్రభావం చూపిందన్నారు.
In her opening remarks, the Finance Minister commended the contribution of NDB in funding the infrastructure development, which has positively impacted the development agenda of the member countries, including India.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మరియు దాని యొక్క ఆర్థిక పరిణామాల మధ్య విద్యుత్ వ్యవస్థ యొక్క నిర్మాణాలలో ప్రస్తుత డిస్‌కనెక్ట్‌ను విద్యుత్ మంత్రి కమిషన్‌కు వివరించారు. వీటిని డిస్కామ్‌లు భరించడంతో అవి నష్టాలకు దారితీస్తున్నాయి.
The Minister for Power highlighted to the Commission the current disconnect in the structures of the power system between decision making by the State Government and the financial consequences thereof, which are borne by the DISCOMs leading to losses.
Advertisement - Remove
ఆర్థిక పారదర్శకత తో పాటు, డిస్కామ్‌లకు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మరియు యాజమాన్య పరమైన బాధ్యతాయుత ప్రవర్తనను కూడా ఇది తెర పైకి తెస్తుంది.
It will also bring financial transparency and bring about financially and managerially responsible behavior of the States with respect to DISCOMs.
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, వినియోగ స్థాయి పెరిగేకొద్దీ ఇంధన వినియోగం పెరుగుతుందని ఆయన అన్నారు.
He said that as the economic activity and consumption level goes up in the country, the energy consumption is bound to go up.
రాబోయే రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా సరళ ఆర్థిక పరిస్థితుల పునరుద్ధరణకు ఇంధన ఉత్పత్తి, వినియోగ దేశాలు బాధ్యతాయుత చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని మంత్రి ప్రధాన్ ప్రస్తావించారు.
Minister Pradhan highlighted the need for producing and consuming countries to take responsible steps in the coming days to enable revival of fragile economic situation globally.
ప్రస్తుతం ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవటానికి ఎంఎస్‌ఎంఈ రంగానికి అవసరమైన ప్రేరణను అందించడానికి గాను ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ‘ఆత్మనిర్భ‌ర్‌ భారత్ అభియాన్‌’ను ప్ర‌క‌టించిన‌ట్టుగా ఆయ‌న తెలిపారు.
During the interaction, the Minister mentioned that for providing much needed impetus to the MSME sector to deal with the current economic instability the government has announced Special Economic Package: Aatmanirbhar Bharat Abhiyan.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎస్ఎంఎస్ ద్వారా నిల్ జిఎస్టి రిటర్న్ ని దాఖలు చేసే సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు వివిధ సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఒక ముఖ్యమైన చర్యకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఈ రోజు నుండి నిల్ జిఎస్‌టి నెలవారీ రిటర్న్‌ను ఫార్మ్ జిఎస్‌టిఆర్ -3 బిలో ఎస్‌ఎంఎస్ ద్వారా దాఖలు చేయడానికి అనుమతించింది.
Ministry of Finance Government rolls out facility of filing of NIL GST Return through SMS In a significant move towards taxpayer facilitation, the Government has today onwards allowed filing of NIL GST monthly return in FORM GSTR-3B through SMS.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading