The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
కర్ణాటక: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ చికిత్స ఖర్చును సవరిస్తూ 8మంది సభ్యుల కమిటీ చేసిన సిఫారసులను రాష్ట్ర కోవిడ్ కార్యాచరణ బృందం ఆమోదించింది.
Karnataka: State Covid Task force approves the revised the cost of treatment for Covid in private hospitals recommended by eight member committee and referred the revised rates to the state cabinet for ratification.
వివిధ ఆసుపత్రులలో ప్రస్తుతం 1,351 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
As many as 1,351 patients are still under treatment in different hospitals across the State.
ఆరోగ్య సేతు యాప్ విస్తృత వినియోగంపై దృష్టి సారించాలని ప్రధాని స్పష్టం చేశారు. ఈ యాప్ తోడ్పాటుతో రోగుల జాడ తీయడం, సకాలంలో నాణ్యమైన చికిత్స అందించడం సరళం కాగలదని ఆయన పేర్కొన్నారు.
Prime Minister highlighted extensive and effective utilisation of AarogyaSetu App for testing, tracing and ensuring quality treatment of patients through this medium.
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,78,014. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
Maharashtra: The current count of COVID19 patients in the state of Maharashtra is 1,35,796 with the addition of 3,721 new patients during the last 24 hours.
కాగా, కోవిడ్ రోగులకు చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రులలో 50 శాతం (4500)పడకలు కేటాయించేందుకు యాజమాన్యాలు అంగీకరించినట్లు వారితో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులకు వివరించారు.
After his meeting with heads of private hospitals, CM briefed media and said private hospitals in Bengaluru agreed to reserve 50 of beds (4500 beds) for treatment of Covid patients.
ఇరుగుపొరుగున ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించగానే సమాచారమిస్తే వారికి సత్వరం చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందని సూచించారు.
He advised that the residents should immediately report any symptom of corona in the neighbourhood, if any, so that the treatment could be started early.
కాగా, ప్రస్తుతం 2,098 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,77,001 మంది పరిశీలన పరిధిలో ఉన్నారు.
2,098 patients are still under treatment for the infection and a total of 1,77,001 people are placed under observation in various districts.
కేరళలో ఇప్పటివరకు అత్యధికంగా 240 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 2,129 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1.77 లక్షల మందికిపైగా నిర్బంధవైద్య పరిశీలనలో ఉన్నారు.
Currently 2,129 patients are undergoing treatment and more than 1.77 lakh people under quarantine in different districts.
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్-19 చికిత్స ప్యాకేజీల ధరల పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh:State fixes ceiling rates for various packages of Covid-19 treatment in hospitals.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్-19 కొరకు క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్లో సూచించిన ఇన్వెస్టిగేషనల్ థెరపీస్ లో భాగమైన వివిధ ఔషధల చికిత్స ల సగటు వ్యయం కంటే ఇటోలీజుమ్యాబ్ ఔషధంతో చికిత్స వ్యయం తక్కువగా ఉండనుంది.
The average cost of treatment with this indigenous drug i.e Itolizumab is also lesser than comparable drugs which are part of the Investigational Therapies indicated in the Clinical Management Protocol for COVID-19 of the Ministry of Health and Family Welfare.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…