The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఇక ప్రతి జిల్లాలో ప్రథమశ్రేణి కోవిడ్ చికిత్స కేంద్రాలను 5,000 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
To deal with the spurt in Covid cases, which is likely to happen by next month, the first-line treatment centres for the disease in every district would be equipped to ensure a capacity of 5,000 beds.
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం పంజాబ్: ప్రస్తుత మహమ్మారి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల లాభార్జనాపేక్షను అదుపులో పెట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం ఈ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స రేట్లను నిర్ణయించింది.
For details: INPUTS FROM PIB FIELD OFFICES Punjab: To check profiteering by private hospitals during the current pandemic, Punjab Government has fixed the COVID treatment rates for these hospitals.
కోవిడ్-19 పై విజయం సాధించే మన ప్రయాణంలో ప్రతి దాత సహాయం అమూల్యమైనదనీ, ఖచ్చితమైన చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు మహమ్మారితో పోరాడటానికి ఈ ప్లాస్మా యోధుల అవసరం మనకెంతో ఉందనీ, ఆయన అభిప్రాయపడ్డారు.
Every single donor counts in our journey towards victory over COVID-19 and we need more and more of these plasma warriors to help fight the pandemic till a definitive treatment or vaccine is developed, he added.
ప్రస్తుతం 8,056 మంది చికిత్స పొందుతుండగా 1.54 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
Currently 8,056 patients are under treatment and 1.54 lakh people under observation.
దీంతో తాను స్వీయ నిర్బంధంలో ఉంటానని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చికిత్స పొందుతానని ఆయన ప్రకటించారు.
He said he will be on self-quarantine and will get treatment according to government guidelines has appealed to all those who came in contact with him to get tested for the disease and quarantine themselves.
ఇది హెపటైటిస్ బి, సి నిర్ధారణ, చికిత్స కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం.
It is the largest program for Hepatitis B and C diagnosis and treatment in the world.
కాగా, కోవిడ్-19 చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో పడకల లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందజేస్తుంది; తదనుగుణంగా ప్రస్తుతం ప్రైవేటు కోవిడ్ కేంద్రాలలో 1465, ప్రభుత్వ ఆరోగ్యరక్షణ కేంద్రాల్లో 6204 వంతున అందుబాటులో ఉన్నాయి.
State government notifies data on private beds availability for Covid-19 treatment around 1465 beds are available in private and 6204 beds in government facilities.
గుజరాత్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 చికిత్స రుసుము పరిమితిని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.
Gujarat: Gujarat government has set the ceiling on covid 19 treatment in private hospitals across the state.
సీహెచ్‌సీలో చేరిన రోగులలో ఎక్కువ మందికి ఆహారం మరియు యోగాతో సహా స్వతంత్ర ఆయుర్వేదపు చికిత్స ప్రోటోకాల్‌ను అందించారు.
Majority of the patients admitted in CHC were administered standalone Ayurveda treatment protocol including diet and Yoga.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,350 మంది చికిత్స పొందుతుండగా 1.47 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
10,350 patients are still in treatment and 1.47 lakh people under observation.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…