The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ మేరకు ఇకపై వ్యాధి బారినపడిన ఆరోగ్య కార్యకర్తలు తమ ఇళ్లలో చికిత్స పొందవచ్చు.
As the first step towards treating Covid patients at their homes, from now on, health workers who have contracted Covid can get treatment at their homes.
హర్యానా, ఫరీదాబాద్ లోని ఈ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాలకు చెందిన 540 ఐ.సి.యు. పడకల ఆసుపత్రిని కోవిడ్-19 రోగుల చికిత్స కోసం అంకితమైన ఆసుపత్రిగా మార్చారు.
ESIC Medical College Faridabad is a dedicated 540 bedded COVID Hospital with ICU Beds for the treatment of Covid-19 patients of Haryana.
వృత్తి, విద్య, వైద్య చికిత్స లేదా ఇతర కారణాల వల్ల, అటువంటి ఓటర్ల ప్రస్తుత నివాసం ఓటరు జాబితాలో నమోదు చేసిన ప్రదేశానికి భిన్నంగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి.
By virtue of occupation, education, medical treatment or other reasons, there have been instances of current residence of such electors being different from the place of registration in electoral rolls.
ఆసుపత్రులలో మెరుగైన, సమర్థవంతమైన క్లినికల్ చికిత్స పై దృష్టి పెట్టడం, రోగులను సత్వర, సకాలంలో చికిత్స కోసం తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ల నాన్-ఇన్వాసివ్, మెరుగైన, సమన్వయ సేవలను ఉపయోగించడం వలన కోవిడ్-19 రోగుల ఒడిదొడుకులు లేని సమర్థవంతమైన రోగి నిర్వహణకు అవకాశం కలిగింది.
Focus on improved and effective clinical treatment in hospitals, use of non-invasive, improved and coordinated services of the ambulances for ferrying patients for prompt and timely treatment have resulted in seamless efficient patient management of COVID-19 patients.
కోలుకునేవారి సంఖ్య నిరంతరం స్థిరంగా పెరుగుతున్నందున కోలుకున్న- ప్రస్తుత రోగుల మధ్య అంతరం దాదాపు 9.5 లక్షలకు చేరింది. ఆసుపత్రులలో మెరుగైన, సమర్థ చికిత్స విధానాలతోపాటు సత్వర, సకాల తరలింపు చర్యల ఫలితంగా ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో మరణాల సగటు నిన్నటి 2 శాతానికన్నా తగ్గి ఇవాళ 1.99 శాతానికి పతనమైంది.
Focus on improved and effective clinical treatment in hospitals, use of non-invasive, improved and coordinated services of the ambulances for ferrying patients for prompt and timely treatment have resulted in seamless efficient patient management of COVID-19 patients.
ఈ నేపథ్యంలో స్వల్ప లక్షణాలున్న రోగులకు ఇంట్లోనే చికిత్స అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
CM has also instructed that arrangement of treatment for patients with minor symptoms should be made at home.
దీంతో జైల్లోని 1,200 మందికిపైగా ఖైదీల కోసం తొలి అంచె కోవిడ్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Following this, a Covid First Line treatment center will be set up inside the jail which has more than 1200 inmates.
గోవా: రాష్ట్రంలో కోవిడ్-19 చికిత్స సదుపాయాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యంత విషమస్థితిలోగల రోగుల కోసం గోవా వైద్య కళాశాల- ఆస్పత్రిలో మూడు వార్డులను కేటాయించింది.
Goa: The state government today announced the restructuring of its COVID-19 treatment facilities by offering three wards at the Goa Medical College and Hospital (GMCH) for "highly critical" patients.
ప్రత్యేకంగా గుర్తించిన కొన్న కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు వైద్య ఖర్చుల కోసం సహాయం అందించడానికి పని చేస్తున్న రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఎఎన్) కు ఏడాది గడువు ఉంటుంది.
The time frame for implementation is one year, Rashtriya Arogya Nidhi (RAN) was set up as a registered society to provide financial medical assistance to poor patients receiving treatment in designated central government hospitals.
ప్రధానమంత్రి ఒక సామెతను గుర్తుచేస్తూ - ఏవం ఏవం వికార: అపి తరుణా సాధ్యతే సుఖం అంటే వ్యాధులు, రోగాలను అవి ప్రబలకముందే, వాటిని ప్రారంభంలోనే ఎదుర్కొవాలి. దాన్ని తీర్చలేనప్పుడు, ఆ తర్వాత చికిత్స చాలా కష్టసాధ్యమౌతుంది." అని అన్నారు.
uoting an adage Evam Evam Vikar, api tarunha Saadhyate Sukham meaning, an illness and its scourge should be nipped in the bud itself, he stressed later on, when it becomes incurable, treatment is very difficult.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…