Advertisement - Remove

against - Example Sentences

Popularity:
అగేన్స్ట / అగైన్స్ట
విరోధముగా133వ్యతిరేకంగా88యుద్ధము44మీదికి33ఎదురుగా19విరోధ14దండెత్తి7పడుటకు6ముట్టడి6యుద్ధముచేసి5కెదురుగా5విరోధముగాను5పొరుగువానిమీద4తిరుగుబాటు4దేశముమీదికి4ద్రోహము4ముట్టడివేసి4విరోధియై4ఎదిరించుటకు4పోరాటంలో4యుద్ధముచేయు3యుద్ధముచేయుటకై3ఎదిరింప3అడ్డము3విరోధమైన3పోరులో3రుగా2నీమీద2విరోధముగ2విరోధులై2పోట్లాడుటకు2దావీదుయూదా2కుట్రచేసి2పట్టణముమీదికి2యుద్ధమందు2రాకుండతన2రాజుమీద2పిలిచెదవుఎడతెగక2కొనుచున్నారు2మాడుము2సహోదరునిమీద2తగిలి2చెరుపుటకై2ముఖుడవై2కెదురుగాను2బాణములుగా2వ్యతిరేకముగా2హస్తమును2భక్తిహీనతమీదను2నాథులతోను2పోరాట2చేయకుడని1వాదించిన1యెదురుగా1యున్నా1ఆతడు1నెదుటి1బలిష్ఠులతో1యురుమువలె1మనుష్యునిమీద1పగా1యెహోవామీదను1పుచ్చుకొనడుఈ1రగులుకొనెను1అపహాస్యపు1నొందకయే1క్రూరపక్షులు1విరో1బురుజులు1యుద్ధముచేయ1పడుటకై1గొడ్డండ్రతో1దురాలోచన1కలిగినందుననా1అబద్ద1బాధించువారు1వ్యభిచరించువాడగును1మనస్సులలో1నేరము1వ్యాజ్యెమున్నప్పుడు1ఎదిరించుచు1రోపణ1అప్పగించినదానిని1కొకటి1వంశస్థులగు1వాగులను1సైన్యములకెదురుగా1నామీదికి1వారిమీదికి1దేవునిమీద1నదియొద్దనున్న1పన్నాగములు1పాపముచేసినను1తన్నుటకై1పొరుగువారిమీదికి1జరిగినందున1సహోదరులైన1గోపురముల1వీరికిని1గాడిదపిల్లయు1హింస1అవశ్య1మోపిరి1తప్పిదము1ప‌టిష్ట‌మైన1ఎంసిఏ211యుద్ధం1నిర్వ‌హించ‌లేదు.1వాస్తవవిరుద్ధమైన1కోవిడ్-191విక్రయంపై1వ్యాప్తిలో1మాస్కుల1పోరాడుతున్నాం1బలోపేతమే1విరుద్ధం.1పోరాటాన్ని1నష్త1పోషించవలసి1ఖాళీలకు1వినిపించాల‌ని1మాట్లాడుకున్నారు.1కాగా1దుశ్చ‌ర్య‌.1
He shall kill your daughters in the field with the sword and he shall make forts against you and cast up a mound against you and raise up the buckler against you
బయటిపొలము లోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలు నెత్తును
He shall set his battering engines against your walls and with his axes he shall break down your towers
మరియు అతడు నీ ప్రాకారములను పడ గొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోట లను పడగొట్టును
therefore behold I will bring strangers on you the terrible of the nations and they shall draw their swords against the beauty of your wisdom and they shall defile your brightness
నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్య మును నీచపరతురు
Son of man set your face toward Gog of the land of Magog the prince of Rosh Meshech and Tubal and prophesy against him
నరపుత్రుడా మాగోగు దేశపువాడగు గోగు అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైనవానితట్టు అభి ముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము
Over against the twenty cubits which belonged to the inner court and over against the pavement which belonged to the outer court was gallery against gallery in the third story
ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చఎ్టా కెదురుగాను మూడవ అంతస్థు లోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను
Advertisement - Remove
I saw and the same horn made war with the saints and prevailed against them
ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను
In those times there shall many stand up against the king of the south also the children of the violent among your people shall lift themselves up to establish the vision but they shall fall
ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు
Then shall he return into his land with great substance and his heart shall be against the holy covenant and he shall do his pleasure and return to his own land
అతడు మిగుల ద్రవ్యముగలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును
Therefore behold I will hedge up your way with thorns and I will build a wall against her that she can't find her way
ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును
Israel you have sinned from the days of Gibeah There they remained The battle against the children of iniquity doesn't overtake them in Gibeah
ఇశ్రాయేలూ గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి అచ్చట వారు నిలిచియుండిరి దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading