Advertisement - Remove

against - Example Sentences

Popularity:
అగేన్స్ట / అగైన్స్ట
విరోధముగా133వ్యతిరేకంగా88యుద్ధము44మీదికి33ఎదురుగా19విరోధ14దండెత్తి7పడుటకు6ముట్టడి6యుద్ధముచేసి5కెదురుగా5విరోధముగాను5పొరుగువానిమీద4తిరుగుబాటు4దేశముమీదికి4ద్రోహము4ముట్టడివేసి4విరోధియై4ఎదిరించుటకు4పోరాటంలో4యుద్ధముచేయు3యుద్ధముచేయుటకై3ఎదిరింప3అడ్డము3విరోధమైన3పోరులో3రుగా2నీమీద2విరోధముగ2విరోధులై2పోట్లాడుటకు2దావీదుయూదా2కుట్రచేసి2పట్టణముమీదికి2యుద్ధమందు2రాకుండతన2రాజుమీద2పిలిచెదవుఎడతెగక2కొనుచున్నారు2మాడుము2సహోదరునిమీద2తగిలి2చెరుపుటకై2ముఖుడవై2కెదురుగాను2బాణములుగా2వ్యతిరేకముగా2హస్తమును2భక్తిహీనతమీదను2నాథులతోను2పోరాట2చేయకుడని1వాదించిన1యెదురుగా1యున్నా1ఆతడు1నెదుటి1బలిష్ఠులతో1యురుమువలె1మనుష్యునిమీద1పగా1యెహోవామీదను1పుచ్చుకొనడుఈ1రగులుకొనెను1అపహాస్యపు1నొందకయే1క్రూరపక్షులు1విరో1బురుజులు1యుద్ధముచేయ1పడుటకై1గొడ్డండ్రతో1దురాలోచన1కలిగినందుననా1అబద్ద1బాధించువారు1వ్యభిచరించువాడగును1మనస్సులలో1నేరము1వ్యాజ్యెమున్నప్పుడు1ఎదిరించుచు1రోపణ1అప్పగించినదానిని1కొకటి1వంశస్థులగు1వాగులను1సైన్యములకెదురుగా1నామీదికి1వారిమీదికి1దేవునిమీద1నదియొద్దనున్న1పన్నాగములు1పాపముచేసినను1తన్నుటకై1పొరుగువారిమీదికి1జరిగినందున1సహోదరులైన1గోపురముల1వీరికిని1గాడిదపిల్లయు1హింస1అవశ్య1మోపిరి1తప్పిదము1ప‌టిష్ట‌మైన1ఎంసిఏ211యుద్ధం1నిర్వ‌హించ‌లేదు.1వాస్తవవిరుద్ధమైన1కోవిడ్-191విక్రయంపై1వ్యాప్తిలో1మాస్కుల1పోరాడుతున్నాం1బలోపేతమే1విరుద్ధం.1పోరాటాన్ని1నష్త1పోషించవలసి1ఖాళీలకు1వినిపించాల‌ని1మాట్లాడుకున్నారు.1కాగా1దుశ్చ‌ర్య‌.1
Now in the fourteenth year of king Hezekiah did Sennacherib king of Assyria come up against all the fenced cities of Judah and took them
రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవ త్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశ మందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా
And Nebuchadnezzar king of Babylon came against the city and his servants did besiege it
వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగాబబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను
And this is the number of the mighty men whom David had Jashobeam and Hachmonite the chief of the captains he lifted up his spear against three hundred slain by him at one time
దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడుఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు
And the rest of the people he delivered unto the hand of Abishai his brother and they set themselves in array against the children of Ammon
తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడి యుండుట చూచి యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి
And Satan stood up against Israel and provoked David to number Israel
తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా
Advertisement - Remove
And Abijah set the battle in array with an army of valiant men of war even four hundred thousand chosen men Jeroboam also set the battle in array against him with eight hundred thousand chosen men being mighty men of valour
అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా నాలుగు లక్షలమంది పరాక్రమ శాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధముచేసెను యరొబామును ఎనిమిది లక్షలమంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను
And there are gathered unto him vain men the children of Belial and have strengthened themselves against Rehoboam the son of Solomon when Rehoboam was young and tenderhearted and could not withstand them
సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి
And there came out against them Zerah the Ethiopian with an host of a thousand thousand and three hundred chariots and came unto Mareshah
కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను
Then Asa went out against him and they set the battle in array in the valley of Zephathah at Mareshah
వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా
And Jehoshaphat his son reigned in his stead and strengthened himself against Israel
తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండతన రాజ్యమును బలపరచుకొనెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading