Advertisement - Remove

against - Example Sentences

Popularity:
అగేన్స్ట / అగైన్స్ట
విరోధముగా133వ్యతిరేకంగా88యుద్ధము44మీదికి33ఎదురుగా19విరోధ14దండెత్తి7పడుటకు6ముట్టడి6యుద్ధముచేసి5కెదురుగా5విరోధముగాను5పొరుగువానిమీద4తిరుగుబాటు4దేశముమీదికి4ద్రోహము4ముట్టడివేసి4విరోధియై4ఎదిరించుటకు4పోరాటంలో4యుద్ధముచేయు3యుద్ధముచేయుటకై3ఎదిరింప3అడ్డము3విరోధమైన3పోరులో3రుగా2నీమీద2విరోధముగ2విరోధులై2పోట్లాడుటకు2దావీదుయూదా2కుట్రచేసి2పట్టణముమీదికి2యుద్ధమందు2రాకుండతన2రాజుమీద2పిలిచెదవుఎడతెగక2కొనుచున్నారు2మాడుము2సహోదరునిమీద2తగిలి2చెరుపుటకై2ముఖుడవై2కెదురుగాను2బాణములుగా2వ్యతిరేకముగా2హస్తమును2భక్తిహీనతమీదను2నాథులతోను2పోరాట2చేయకుడని1వాదించిన1యెదురుగా1యున్నా1ఆతడు1నెదుటి1బలిష్ఠులతో1యురుమువలె1మనుష్యునిమీద1పగా1యెహోవామీదను1పుచ్చుకొనడుఈ1రగులుకొనెను1అపహాస్యపు1నొందకయే1క్రూరపక్షులు1విరో1బురుజులు1యుద్ధముచేయ1పడుటకై1గొడ్డండ్రతో1దురాలోచన1కలిగినందుననా1అబద్ద1బాధించువారు1వ్యభిచరించువాడగును1మనస్సులలో1నేరము1వ్యాజ్యెమున్నప్పుడు1ఎదిరించుచు1రోపణ1అప్పగించినదానిని1కొకటి1వంశస్థులగు1వాగులను1సైన్యములకెదురుగా1నామీదికి1వారిమీదికి1దేవునిమీద1నదియొద్దనున్న1పన్నాగములు1పాపముచేసినను1తన్నుటకై1పొరుగువారిమీదికి1జరిగినందున1సహోదరులైన1గోపురముల1వీరికిని1గాడిదపిల్లయు1హింస1అవశ్య1మోపిరి1తప్పిదము1ప‌టిష్ట‌మైన1ఎంసిఏ211యుద్ధం1నిర్వ‌హించ‌లేదు.1వాస్తవవిరుద్ధమైన1కోవిడ్-191విక్రయంపై1వ్యాప్తిలో1మాస్కుల1పోరాడుతున్నాం1బలోపేతమే1విరుద్ధం.1పోరాటాన్ని1నష్త1పోషించవలసి1ఖాళీలకు1వినిపించాల‌ని1మాట్లాడుకున్నారు.1కాగా1దుశ్చ‌ర్య‌.1
Princes also did sit and speak against me but thy servant did meditate in thy statutes
అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును
There was a little city and few men within it and there came a great king against it and besieged it and built great bulwarks against it
ఏమనగా ఒక చిన్న పట్టణముండెను దానియందు కొద్ది మంది కాపురముండిరి దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను
Behold I will stir up the Medes against them which shall not regard silver and as for gold they shall not delight in it
వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు
And I will set the Egyptians against the Egyptians and they shall fight every one against his brother and every one against his neighbour city against city and kingdom against kingdom
నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును
And I will set the Egyptians against the Egyptians and they shall fight every one against his brother and every one against his neighbour city against city and kingdom against kingdom
నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును
Advertisement - Remove
Fury is not in me who would set the briers and thorns against me in battle I would go through them I would burn them together
నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును
Behold they shall surely gather together but not by me whosoever shall gather together against thee shall fall for thy sake
జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగు దురు
But they rebelled and vexed his holy Spirit therefore he was turned to be their enemy and he fought against them
అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను
Then spake the priests and the prophets unto the princes and to all the people saying This man is worthy to die for he hath prophesied against this city as ye have heard with your ears
యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజల తోను ఈలాగనిరిమీరు చెవులార వినియున్న ప్రకా రము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు
The prophets that have been before me and before thee of old prophesied both against many countries and against great kingdoms of war and of evil and of pestilence
నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగు ననియు కీడు సంభవించు ననియు తెగులుకలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading